Maruti Wagonr: మరింత భద్రత.. ఇప్పుడు మారుతి వ్యాగన్ఆర్ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు!
Maruti Wagonr: ఈ రోజులలో కారు కొనాలనే కల చాలా మందిలో ఉంటుంది. ఇక సామాన్యుడికి అందుబాటు ధరల్లో ఉండేవి మారుతి సుజుకీ కార్లు. అందులో వ్యాగన్‌ఆర్ ఒకటి. తక్కువ ధరల్లో మంచి ఫీచర్స్ ఉండే కారులో ఇదొకటి. ఆ కంపెనీ చాలా కాలంగా ఈ స్థానాన్ని నిలుపుకుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
