Money9: భారీగా పతనమైన జొమాటో షేర్లు.. కారణమేంటంటే?

Zomato: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోకు భారీ షాక్‌ తగిలింది. సోమవారం బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో జొమాటో షేర్లు రికార్డు స్థాయిలో 14.3 శాతం పతనమయ్యాయి. దీంతో రూ.46 వద్ద జీవతకాల కనిష్టాన్ని తాకింది. మొత్తం మీద చివరకు 11.28 శాతం

Money9: భారీగా పతనమైన జొమాటో షేర్లు.. కారణమేంటంటే?
Zomato
Follow us
Basha Shek

|

Updated on: Jul 25, 2022 | 8:59 PM

Zomato: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోకు భారీ షాక్‌ తగిలింది. సోమవారం బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో జొమాటో షేర్లు రికార్డు స్థాయిలో 14.3 శాతం పతనమయ్యాయి. దీంతో రూ.46 వద్ద జీవతకాల కనిష్టాన్ని తాకింది. మొత్తం మీద చివరకు 11.28 శాతం నటస్టంతో రూ. 47.60 వద్ద స్థిర పడింది. కాగా గత ఏడాది నవంబరులో నమోదైన జీవితకాల గరిష్ఠం రూ.169.10 నుంచి ఈ షేరు ఇప్పటి వరకు 73 శాతం మేర తగ్గింది. ఈ ఏడాది ఆరంభం నుంచి 65 శాతం దిగజారడం గమనార్హం. కాగా వ్యవస్థాపకులతో పాటు ఇతర మదుపర్ల దగ్గర 613 కోట్ల షేర్లు ఏడాది పాటు లాక్‌ ఇన్‌లో ఉన్నాయి. 2021 జులై 23న ఈ షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. ఏడాది కాల వ్యవధి ముగుస్తున్నందున, ఈనెల 23 నుంచి వాటిని వారు విక్రయించుకునే వెసులుబాటు ఏర్పడింది. దీని ప్రభావం స్టాక్‌ ధరలపై ప్రభావం పడడంతో జొమాటో షేర్లు భారీగా పతనమయ్యాయని తెలుస్తోంది.

కాగా స్టాక్‌మార్కెట్‌ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తి, పన్నులు, ఆర్థిక విధానాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలను పలు భాషల్లో సులభంగా తెలుసుకోవచ్చు..

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

టీమిండియాకు షాక్.. ఆ విషయంలో బీసీసీఐని వివరణ కోరిన ఐసీసీ..
టీమిండియాకు షాక్.. ఆ విషయంలో బీసీసీఐని వివరణ కోరిన ఐసీసీ..
పుష్ఫ 2 సినిమాకి డబ్బింగ్ పూర్తి చేసుకున్న షెకావత్ సార్
పుష్ఫ 2 సినిమాకి డబ్బింగ్ పూర్తి చేసుకున్న షెకావత్ సార్
కంటెంట్ ఉంటే కోట్లు.. లేదంటే పాట్లు.. చిన్న సినిమాలపై చిరు
కంటెంట్ ఉంటే కోట్లు.. లేదంటే పాట్లు.. చిన్న సినిమాలపై చిరు
డాక్టర్‌ లేకపోవడంతో... ఈ వాచ్‌మెనే ఇలా వైద్యుడు అయ్యాడు
డాక్టర్‌ లేకపోవడంతో... ఈ వాచ్‌మెనే ఇలా వైద్యుడు అయ్యాడు
తంతే బకెట్ బిర్యానీలో పడ్డారు.. కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు
తంతే బకెట్ బిర్యానీలో పడ్డారు.. కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు
పగలేమో పనోళ్లు.. రాత్రయితే ఆయుధ వ్యాపారులు
పగలేమో పనోళ్లు.. రాత్రయితే ఆయుధ వ్యాపారులు
ఫేక్ న్యూస్ ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా మారుతోంది: మంత్రి
ఫేక్ న్యూస్ ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా మారుతోంది: మంత్రి
ఐపీఎల్ మెగా వేలంలో ఐదుగురు వెటరన్ ప్లేయర్లు..
ఐపీఎల్ మెగా వేలంలో ఐదుగురు వెటరన్ ప్లేయర్లు..
టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆసీస్‌కు ఆ స్టార్ పేసర్
టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆసీస్‌కు ఆ స్టార్ పేసర్
బండి ఎక్స్‌పెయిరీ అయితే మాత్రం OLXలో కూడా అమ్మేందుకు వీలు లేదట
బండి ఎక్స్‌పెయిరీ అయితే మాత్రం OLXలో కూడా అమ్మేందుకు వీలు లేదట