LIC అదిరిపోయే ప్లాన్.. నెలకు 2 వేలు పెట్టుబడితో రూ. 48 లక్షల పైన పొందే ఛాన్స్.. పూర్తి వివరాలివే..

ప్రజలంతా భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తి చూపుతుంటారు. అయితే మార్కెట్‌లో అనేక సంస్థలు పెట్టుబడులపై రకరకాల పథకాలను

LIC అదిరిపోయే ప్లాన్.. నెలకు 2 వేలు పెట్టుబడితో రూ. 48 లక్షల పైన పొందే ఛాన్స్.. పూర్తి వివరాలివే..
Lic
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 02, 2022 | 9:17 PM

ప్రజలంతా భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తి చూపుతుంటారు. అయితే మార్కెట్‌లో అనేక సంస్థలు పెట్టుబడులపై రకరకాల పథకాలను అందుబాటులో ఉంచుతాయి. ఈ పథకాల ఆధారంగా పెట్టుబడులు ఉంటాయి. అయితే బీమాలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఒక వ్యక్తి భవిష్యత్తే కాకుండా, ఒక కుటుంబం సురక్షితంగా, ధీమా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇక బీమా సంస్థల్లో LIC కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. చాలా మంది ప్రజలు ఎల్ఐసీలోనే పెట్టుబడులు పెడుతుంటారు. ఎల్ఐసీ అనేక రకాల ప్లాన్స్‌ను అందిస్తుంది. ఎలాంటి టెన్షన్, రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఎల్ఐసీ ప్లాన్ ఉత్తతమైనది అని చెప్పొచ్చు. వాటిలో ఇవాళ మనం కీలక స్కీమ్ గురించి తెలుసుకుందాం. అదే ఎల్ఐసీ ఎండోమెంట్ ప్లాన్(LIC Plan Number 914).

ఎల్ఐసీ ప్లాన్ నెంబర్ 914లో పెట్టుబడి పెట్టడం ద్వారా పెట్టుబడిదారులు బంపర్ లాభాలను పొందే అవకాశం ఉంది. ఈ పథకం ఏంటి? ఈ పథకంలో పెట్టుబడి కాలం ఎంత? అర్హత ఏంటి? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఎల్ఐసీ ప్లాన్ నెంబర్ 914..

1. పాలసీ పొందడానికి కనీస వయసు 8 సంవత్సరాల, గరిష్టంగా 55 సంవత్సరాలు ఉండాలి. 2. ఈ ప్లాన్ టెన్యూర్ కనిష్టంగా 12 సంవత్సరాలు. గరిష్టంగా 35 సంవత్సరాల వ్యవధి ఉంటుంది. 3. కనీసం 1 లక్షల సమ్ అష్యూర్‌తో ఈ స్కీమ్‌లో జాయిన్ అవ్వాలి. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. 4. ఈ పథకం ప్రయోజనం పొందడానికి కనీసం 12 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాల కాల వ్యవధిని తీసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

LIC ప్లాన్ నెంబర్ 914 ద్వారా రూ. 48 లక్షలు ఎలా పొందాలి?

ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో ప్లాన్ నంబర్ 914 లో చేరి 12 సంవత్సరాల కాల పరిమితితో పెట్టుబడి పెడితే.. ఆ వ్యక్తికి రూ.10 లక్షల బీమా లభిస్తుంది. అలాగే, 35 సంవత్సరాల కాల వ్యవధితో పెట్టుబడి పడితే.. ఈ ప్లాన్‌కు సంవత్సరానికి రూ. 24391 ఖర్చవుతుంది, అంటే ప్రతి నెలా రూ. 2079 ప్రీమియం చెల్లించాలన్నమాట. 35 ఏళ్ల తర్వాత, ఇన్వెస్టర్‌కు మెచ్యూరిటీ మొత్తంగా రూ.48.40 లక్షల రాబడి వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే