SBI Home Loan: ఎస్‌బీఐలో రుణాలు తీసుకుంటున్నారా..? పెంచిన వడ్డీ రేట్లను తెలుసుకోండి

SBI Home Loan: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు పెంచుతూ 4.90 శాతానికి పెంచిన తర్వాత చాలా బ్యాంకులు తమ రుణాలు, డిపాజిట్ రేట్లను పెంచాయి...

SBI Home Loan: ఎస్‌బీఐలో రుణాలు తీసుకుంటున్నారా..? పెంచిన వడ్డీ రేట్లను తెలుసుకోండి
Sbi Home Loan
Follow us
Subhash Goud

|

Updated on: Jul 15, 2022 | 6:52 AM

SBI Home Loan: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు పెంచుతూ 4.90 శాతానికి పెంచిన తర్వాత చాలా బ్యాంకులు తమ రుణాలు, డిపాజిట్ రేట్లను పెంచాయి. గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉంది. ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం.. అయితే క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగా ప్రీమియంను వసూలు చేయబడుతుంది. అంటే 800కంటే ఎక్కువ క్రెడిట్‌ స్కోర్‌ ఉన్న రుణ గ్రహిత ఇప్పుడు సాధారణ గృహ రుణాల కింద కనీస రేటు 7.55 శాతం చెల్లిస్తారు. 800 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్‌ స్కోర్‌ ఉన్న రుణగ్రహీతలకు సాధారణ గృహ రుణాలకు కనీస వడ్డీ రేటు 7.55 శాతం ఉంటుంది. ఈ సందర్భంలో రిస్క్‌ ప్రీమియం జీరో. అయితే తక్కువ క్రెడిట్‌ స్కోర్‌ ఉన్నట్లయితే ప్రీమియం రేటు ఎక్కువగా ఉంటుంది. క్రెడట్‌ స్కో్‌ర్‌ 750 నుంచి 799 వరకు 10 బేసిస్‌ పాయింట్ల రిస్క్‌ ప్రీమియంతో 7.65 శాతం వడ్డీ రేటు ఉంటుంది.

రుణగ్రహీతలు తమ లోన్‌లపై అధిక వడ్డీరేట్లను చెల్లించాల్సి ఉంటుంది. అంటే అధిక ఈఎంఐ, గడువు తేదీ వచ్చిన తర్వాత లోన్‌ గడువును మరింతగా పెంచుకునే అవకాశం ఉంటుంది. జూలై 15 నుంచి ఫండ్‌ ఆధారిత రుణ రేట్ల (MCLR) 0.10 శాతం వరకు పెంచింది.

SBI ప్రాసెసింగ్ ఫీజు

ఇవి కూడా చదవండి

మీరు SBIలో గృహ రుణం కోసం చూస్తున్నట్లయితే, అప్లికేషన్‌ను ప్రాసెస్ చేయడానికి బ్యాంక్ వసూలు చేసే ప్రాసెసింగ్ రుసుమును అంచనా వేయండి. హోమ్ లోన్ రకాన్ని బట్టి ఈ ఛార్జీ మారుతుంది. సాధారణ గృహ రుణాల విషయంలో బ్యాంకు రుణ మొత్తంలో 035 శాతంతో పాటు జీఎస్టీని వసూలు చేస్తుంది. కనిష్టంగా రూ.2వేలతో పాటు వర్తించే జీఎస్టీ, గరిష్టంగా రూ.10వేల వరకు ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకు బేసిస్‌ ప్రాసెసింగ్‌ ఫీజులో 50 శాతం మినహాయింపును ఇస్తోంది. ఈ మినహాయింపు జూలై 31 వరకు మాత్రమే వర్తిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!