Jio Offers: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. అతి చవకైన ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. బెనిఫిట్స్ ఇవే..

రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం అతి చవకైన రూ. 98 రీఛార్జ్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. సుమారు సంవత్సరం పాటు రద్దు చేసిన తర్వాత ఈ ప్లాన్‌ను..

Jio Offers: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. అతి చవకైన ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. బెనిఫిట్స్ ఇవే..
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 01, 2021 | 6:52 PM

రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం అతి చవకైన రూ. 98 రీఛార్జ్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. సుమారు సంవత్సరం పాటు రద్దు చేసిన తర్వాత ఈ ప్లాన్‌ను జియో మళ్లీ దీనిని తిరిగి ప్రారంభించింది. మునపటి మాదిరిగా 28 రోజుల వ్యాలిడిటీ కాకుండా ఈ ప్లాన్ 14 రోజులు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ జియో అందిస్తున్న రీచార్జ్ ప్లాన్స్‌లో చాలా చవకైనది.

రూ .98 ప్లాన్.. బెనిఫిట్స్ ఏంటి.? ఎలా రీచార్జ్ చేసుకోవచ్చు.?

కొత్త రూ .98 డేటా ప్లాన్ ప్రకారం యూజర్ రోజుకు 1.5 జీబీ డేటా క్యాప్‌తో మొత్తం 21 జీబీ డేటాను పొందవచ్చు. 14 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే ఈ ప్యాక్ ద్వారా, జియో నుండి జియో నెంబర్లకు అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు జియో యాప్స్‌ను సైతం ఉపయోగించుకోవచ్చు. వాటిల్లో JioTV, JioCinema, JioNews, JioSecurity, JioCloud ఉన్నాయి. జియో అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా యూజర్లు రూ .98 ప్లాన్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా MyJio App, గూగుల్ పే, పేటీఎం నుంచి కూడా ఈ ప్లాన్‌ను పొందవచ్చు. అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

బాల్కానీలో దంపతుల ఫైట్‌.. అంతలోనే ఘోరం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

భర్త ఫోన్‌పై నిఘా పెట్టింది.. ఊహించని షాక్ తగిలింది.. చివరికి ఏం జరిగిందంటే.!

తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు పొడిగింపు.. ఎప్పటివరకంటే..

ప్రపంచంలోనే వింతైన వంటకాలు.. చూస్తేనే వాంతి వస్తుంది.. తినడానికి కూడా ధైర్యం చెయ్యరు.!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే