AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బాల్కానీలో దంపతుల ఫైట్‌.. అంతలోనే ఘోరం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

భార్య భర్తల మధ్య గొడవలు సహజం.. కానీ చిన్నగా మొదలైన గొడవ కాస్త చిలికి చిలికి గాలివానగా మారితే, ప్రాణాలు పోయే ప్ర‌మాదం ఉంది. తాజాగా.

Viral Video: బాల్కానీలో దంపతుల ఫైట్‌.. అంతలోనే ఘోరం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
Couple Falling (1)
Ravi Kiran
|

Updated on: May 31, 2021 | 6:19 PM

Share

భార్య భర్తల మధ్య గొడవలు సహజం.. కానీ చిన్నగా మొదలైన గొడవ కాస్త చిలికి చిలికి గాలివానగా మారితే, ప్రాణాలు పోయే ప్ర‌మాదం ఉంది. తాజాగా ఓ జంట గొడ‌వ పడుతూ.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఒక్కసారిగా బాల్కానీ నుంచి కిందపడ్డారు. స్థానికులు వారిని రక్షించి హాస్పిటల్‌లో చేర్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటన రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో చోటు చేసుకుంది. అక్కడ స్థానికంగా ఉంటున్న ఓ రెసిడెన్సీలో ఓల్గా వోల్కోవా, కార్లాగిన్ అనే దంపతులు నివాసముంటున్నారు. అపార్ట్ మెంట్‌లోని రెండో అంత‌స్తులో ఉన్న ఈ దంప‌తుల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. అదికాస్త ముద‌ర‌డంతో ఇద్ద‌రు త‌న్నుకునే దాకా వెళ్లింది. అయితే ఆ గొడ‌వ శృతిమించ‌డంతో అదుపు త‌ప్పి బాల్కనీ నుంచి జారి కింద‌ప‌డ్డారు. పక్కనే ఉన్న స్థానికులు ఇదంతా గమనించడంతో.. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అదృష్టవశాత్తు సుమారు 25 అడుగుల ఎత్తు నుంచి కిందపడినా ఆ జంట ప్రాణాలతో బయటపడ్డారు. ప్ర‌స్తుతం వారి ఆరోగ్య ప‌రిస్థితి క్రిటిక‌ల్ ఉన్నట్లు సమాచారం. ఇక ఈ తతంగాన్ని మొత్తం ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది.

Follow Us
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు