మరోసారి ముంబై కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. ఆడేందుకు నేను రెడీ అంటోన్న హార్దిక్ పాండ్యా..?
ముంబై ఇండియన్స్ (Mumbai Indians)లో ఐపీఎల్ 2027కు ముందే కీలక మార్పులపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ట్రేడ్ కాకపోతే రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో ఆడేందుకు అంగీకరించినట్లు ఓ నివేదిక పేర్కొంది. దీంతో ముంబై ఫ్రాంచైజీలో కెప్టెన్సీపై ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
