AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat: బాబోయ్.! 5 స్టాప్‌లు, 11 గంటలు.. ఈ వందేభారత్ రైలు రూటే సపరేటు

సాధారణంగా దూర ప్రాంతాల రైలు ప్రయాణం.. ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు ఉంటుంది. కానీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వచ్చినప్పటి నుంచి ఆ దూరం కూడా దగ్గరయ్యింది. కానీ దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే ఓ వందేభారత్ రైలు ఉంది.. అదేంటో తెల్సా

Vande Bharat: బాబోయ్.! 5 స్టాప్‌లు, 11 గంటలు.. ఈ వందేభారత్ రైలు రూటే సపరేటు
Ravi Kiran
|

Updated on: Oct 31, 2024 | 9:33 PM

Share

సాధారణంగా దూర ప్రాంతాల రైలు ప్రయాణం.. ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు ఉంటుంది. కానీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వచ్చినప్పటి నుంచి ఆ దూరం కూడా దగ్గరయ్యింది. కానీ దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే ఓ వందేభారత్ రైలు ఉంది.. అదేంటో తెల్సా. ఢిల్లీ టూ పాట్నా.. భారత్‌లో ఎక్కువ దూరం ప్రయాణించే వందేభారత్ రైలు.. ఈ రెండు నగరాల మధ్య నడుస్తోంది. ఈ సిటీల మధ్య ఉన్న 994 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 11 గంటల 30 నిమిషాలలో కవర్ చేస్తుంది వందేభారత్. ఈ రైలు ట్రయిల్ బేసిస్‌లో పట్టాలెక్కింది. న్యూఢిల్లీ నుంచి ప్రతీ బుధవారం, శుక్రవారం, ఆదివారం నడవనుండగా.. పాట్నా నుంచి సోమవారం, గురువారం, శనివారం నడవనుంది.

ఇది చదవండి: ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే

ఢిల్లీ నుంచి ప్రతీ రోజు ఉదయం 8.25 గంటలకు బయల్దేరే ఈ ట్రైన్.. పాట్నాకి రాత్రి 8 గంటలకు చేరుతుంది. అలాగే పాట్నా నుంచి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు స్టార్ట్ అయ్యి.. ఢిల్లీకి రాత్రి 7 గంటలకు చేరుకుంటుంది. ఏసీ చైర్ కారు టికెట్ ధర రూ. 2,575 కాగా, ఎగ్జిక్యూటివ్ చైర్ కారు టికెట్ ధర రూ. 4,655గా ఉంది. ఈ రైలు కాన్పూర్, ప్రయాగరాజ్, దీన్‌డయల్ ఉపాధ్యాయ్ జంక్షన్, బుక్సార్, అరా జంక్షన్ స్టాప్‌లలో ఆగుతుంది. అక్టోబర్ 30న ఈ ట్రైన్ పట్టాలెక్కగా.. నవంబర్ 1, 3, 6 తేదీల్లో ఢిల్లీ నుంచి.. నవంబర్ 2, 4, 7 తేదీల్లో పాట్నా నుంచి పరుగులు పెట్టనుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..