AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: క్రెడిట్ కార్డులు వాడేవారికి కొత్త రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి పూర్తిగా మారనున్న నిబంధనలు.. కఠిన నియమాలు ఇవే..

క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త మార్పులు రానున్నాయి. ఈ మేరకు ఐటీ శాఖ కొత్త నిబంధనలను తీసుకొస్తుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తున్నాయి. ఈ కొత్త రూల్స్‌ క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఏయే మార్పులంటే..

Venkatrao Lella
|

Updated on: Feb 19, 2026 | 12:01 PM

Share
క్రెడిట్ కార్డులు వాడేవారికి బిగ్ షాక్. ఇన్‌కమ్ ట్యాక్స్ కొత్త నిబంధనలతో వీటిని వాడేవారికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డు నియమాల్లో కీలక మార్పులు రానున్నాయి.  ఆదాయపు పన్ను నియమాలు 1962లో మార్పులు చేస్తూ కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ 2026ను ఆదాయపు పన్ను శాఖ తీసుకొస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ విడుదల అయిన విషయం తెలిసిందే.

1 / 5
కొత్తగా రానున్న ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ క్రెడిట్ కార్డులు వాడేవారిపై తీవ్ర ప్రభావం చూపించనున్నాయి. వీటి లావాదేవీలను మరింత పారదర్శకంగా నిర్వహించడం, పెద్ద బిల్లులను పర్యవేక్షించడంపై ఐదు కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయి.  దీంతో క్రెడిట్ కార్డుల నియామాలు పూర్తిగా మారనున్నాయి.

2 / 5
క్రెడిట్ కార్డుల బిల్లులు, లావాదేవీలపై ఐటీ శాఖ నిఘా మరింత పెరగనుంది. ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్లు యూపీఐ, బ్యాంక్ బదిలీ లేదా చెక్ వంటి మర్గాల ద్వారా చెల్లిస్తే బ్యాంక్ లేదా కార్డు జారీ చేసిన సంస్థ ఆ లావాదేవీలను ఖచ్చితంగా ఐటీ శాఖకు చెప్పాల్సి ఉంటుంది. ఇక రూ.లక్ష లేదా అంతకంటే ఎక్కువ చెల్లింపులు నగదు రూపంలో చెల్లించినా బ్యాంకులు ఐటీ శాఖకు చెప్పాల్సి ఉంటుంది.

3 / 5
గతంలోనూ ఇలాంటి నిబంధనలు ఉన్నప్పటికీ.. ఇప్పుడు మరింత కఠినతరం చేశారు. ఇక పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఇక నుంచి క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను అడ్రస్ ధృవీకరణ కోసం సమర్పించవచ్చు. అయితే స్టేట్ మెంట్ మూడు నెలల కంటే పాతది అయి ఉండకూడదు. పాత స్టేట్‌మెంట్స్ చెల్లవు.

4 / 5
ఇక నుంచి కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయానికి పాన్ కార్డును తప్పనిసరి చేశారు. పాన్ కార్డు లేకుండా కొత్త క్రెడిట్ కార్డు బ్యాంకులు లేదా ఇతర ఆర్ధిక సంస్థలు జారీ చేయకూడదు. కార్డు జారీ చేసేటప్పుడు పాన్ కార్డును పొందటంతో పాటు పరిశీలన చేపట్టాలి.

5 / 5
Follow Us
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!

రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!

కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..

కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే

50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌

కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు

ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..

మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి

Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?