PM Kisan Scheme: ఈ పథకానికి 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు: కేంద్ర ప్రభుత్వం

భారత ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం కింద వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర ద్వారా గత మూడున్నర నెలల్లో దాదాపు 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు చేరడం దీని ఫలితమేనని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర (VBSY), నవంబర్ 15, 2023న ప్రారంభించింది కేంద్రం. ఇది ప్రభుత్వ పథకాల గురించి అవగాహన పెంచడానికి కేంద్రం ప్రధాన చొరవ. ప్రభుత్వ

PM Kisan Scheme: ఈ పథకానికి 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు: కేంద్ర ప్రభుత్వం
Pm Kisan
Follow us
Subhash Goud

|

Updated on: Mar 01, 2024 | 4:11 PM

భారత ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం కింద వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర ద్వారా గత మూడున్నర నెలల్లో దాదాపు 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు చేరడం దీని ఫలితమేనని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర (VBSY), నవంబర్ 15, 2023న ప్రారంభించింది కేంద్రం. ఇది ప్రభుత్వ పథకాల గురించి అవగాహన పెంచడానికి కేంద్రం ప్రధాన చొరవ. ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల పూర్తి ప్రయోజనాలను అందించడమే వికాస్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర లక్ష్యం.

90 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు

ఇటీవల, వికాస్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్రలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు 2.60 లక్షలకు పైగా గ్రామ పంచాయతీలలోని లబ్ధిదారులందరికీ చేరేలా చూడడానికి 90 లక్షల మంది అర్హులైన రైతులను పీఎం కిసాన్ పథకానికి చేర్చినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పీఎం కిసాన్ యోజన ఫిబ్రవరి 2, 2019న ప్రారంభం అయ్యింది. దీని కింద అర్హులైన రైతు కుటుంబాలకు ప్రతి నాలుగు నెలలకు మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ.6,000 అందజేస్తారు. ఆధునిక డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా లబ్ధి చేకూరుతుంది.

ఇవి కూడా చదవండి

డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం

దళారుల ప్రమేయం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ పథకం ప్రయోజనాలు చేరేలా ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా, పారదర్శకంగా మార్చేందుకు రైతు-కేంద్రీకృత డిజిటల్ మౌలిక సదుపాయాలలో నిరంతర మెరుగుదలలు జరుగుతున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. పీఎం కిసాన్ పోర్టల్ UIDAI, PFMS (పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లతో ఏకీకృతం చేయబడింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!