Gold, Silver Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు

Gold, Silver Price Today: నిన్న స్వల్పంగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు పెరిగాయి. తాజాగా జూన్‌ 8వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి..

Gold, Silver Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
Follow us
Subhash Goud

|

Updated on: Jun 09, 2022 | 5:06 AM

Gold, Silver Price Today: నిన్న స్వల్పంగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు పెరిగాయి. తాజాగా జూన్‌ 8వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఉక్రెయిన్‌-రష్యా యద్ధాల కారణంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.రోజులో పెరగవచ్చు.. లేదా తగ్గవచ్చు.10 గ్రాముల బంగారంపై రూ.100 నుంచి రూ.200 వరకు పెరుగగా, కిలో వెండిపై కూడా స్వల్పంగానే పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

  1. చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 ఉంది.
  2. ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 ఉంది.
  3. ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,040 వద్ద కొనసాగుతోంది.
  4. కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,040 ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. బెంగళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 ఉంది.
  7. హైదరాబాద్‌ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,040 వద్ద స్థిరంగా ఉంది.
  8. కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 ఉంది.
  9. విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 వద్ద కొనసాగుతోంది.
  10. విశాఖ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 వద్ద కొనసాగుతోంది.

ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. కిలో వెండిపై స్వల్పంగా పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

చెన్నైలో కిలో వెండి ధర రూ.68,800, ముంబైలో రూ.62,100, ఢిల్లీలో రూ.62,100, కోల్‌కతాలో రూ.62,100, బెంగళూరులో రూ.68,000, హైదరాబాద్‌లో రూ.68,000, కేరళలో రూ.68,000, విజయవాడలో రూ.68,000, విశాఖలో రూ.68,800 వద్ద ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..