Gold Price Today: పండగకు ముందు మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు

బడ్జెట్‌ నుంచి దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో హైస్పీడ్‌తో దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం నేల చూపులు చూస్తున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గుతుంది. శుక్రవారం (సెప్టెంబర్ 5) భారత బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలో తగ్గుదల..

Gold Price Today: పండగకు ముందు మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు
Gold Price
Follow us

|

Updated on: Sep 06, 2024 | 6:37 AM

బడ్జెట్‌ నుంచి దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో హైస్పీడ్‌తో దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం నేల చూపులు చూస్తున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గుతుంది. శుక్రవారం (సెప్టెంబర్ 5) భారత బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలో తగ్గుదల ఉంది. వెండి ధరలో కూడా అదే బాటలు కొనసాగుతుంది. తులంపై స్వల్పంగా అంటే వంద రూపాయల వరకు తగ్గింది. దేశీయంగా 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,750 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,680 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లోబంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

  1. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,830 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,900 వద్ద ఉంది.
  2. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,750 వద్ద ఉంది.
  3. ఇవి కూడా చదవండి
  4. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,750 వద్ద ఉంది.
  5. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,750 వద్ద ఉంది.
  6. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,750 వద్ద ఉంది.
  7. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,740 ఉంది.
  8. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,750 వద్ద ఉంది.

బ్యాంక్ ఆఫ్ అమెరికా ముందు, అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ కూడా రాబోయే కాలంలో బంగారం ధరలు పెరగబోతున్నాయని, అందుకే పెట్టుబడిదారులు ఈ విలువైన మెటల్‌పై విశ్వాసం ఉంచాలని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. 2025 ప్రారంభం నాటికి బంగారం ధరలు ఔన్సుకు $2,700కు చేరుకోవచ్చని గోల్డ్‌మన్ సాచ్స్ అభిప్రాయపడింది. అటువంటి పరిస్థితిలో భారతదేశంలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 81000 అవుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇది కూడా చదవండి: Gold Rates: మహిళలకు పండగే.. అప్పుడు రికార్డ్‌.. ఇప్పుడు పతనం.. రూ.3,722 తగ్గింపు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి కామెంట్స్..
జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి కామెంట్స్..
కోవిడ్ ఎఫెక్ట్స్ ఇంత దారుణంగా ఉంటాయా.? అందుకే ఇంత త్వరగా మరణాలా.?
కోవిడ్ ఎఫెక్ట్స్ ఇంత దారుణంగా ఉంటాయా.? అందుకే ఇంత త్వరగా మరణాలా.?
మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!
మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..
నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..
సిద్ధార్థ్-అదితికి ఎన్ని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
సిద్ధార్థ్-అదితికి ఎన్ని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!
త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?
త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?
69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.
69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!