‘రివెంజ్ సేవింగ్స్’ చేయండి.. భవిష్యత్లో కోటీశ్వరులు అవ్వండి
'రివెంజ్ సేవింగ్స్' ట్రెండ్, ప్రస్తుతం చైనాలో ఎక్కువగా వినిపిస్తోంది. లాక్‌డౌన్ పూర్తైన తర్వాత అప్పటి వరకు విధించిన కఠిన ఆంక్షలను చైనా ప్రభుత్వం ఎత్తివేసింది. దీనితో చైనీయులు విలాసాల కోసం విపరీతంగా ఖర్చు చేశారు. ఫలితంగా అనవసరపు ఖర్చులు పెరిగి, చాలా మంది ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. చైనాలో పిల్లల చదువుల ఖర్చులు పెనుభారంగా మారాయి.
‘రివెంజ్ సేవింగ్స్’ ట్రెండ్, ప్రస్తుతం చైనాలో ఎక్కువగా వినిపిస్తోంది. లాక్‌డౌన్ పూర్తైన తర్వాత అప్పటి వరకు విధించిన కఠిన ఆంక్షలను చైనా ప్రభుత్వం ఎత్తివేసింది. దీనితో చైనీయులు విలాసాల కోసం విపరీతంగా ఖర్చు చేశారు. ఫలితంగా అనవసరపు ఖర్చులు పెరిగి, చాలా మంది ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. చైనాలో పిల్లల చదువుల ఖర్చులు పెనుభారంగా మారాయి. దీనికి తోడు ప్రస్తుతం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బాగా లేదు. కనుక రానున్న రోజుల్లో ఉద్యోగం పోవడం, జీతాలు తగ్గడం లాంటి పరిస్థితులు ఏర్పడవచ్చని చైనీయులు భయపడుతున్నారు. అందుకే వీటిని ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తగా రివెంజ్ సేవింగ్స్ చేస్తున్నట్లు చైనా మహిళలు ఓ సర్వేలో తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
“కాందహార్ హైజాక్” వెబ్‌సీరీస్ కాంట్రవర్సీ.. నెట్‌ఫ్లిక్స్ బాస్‌కు సమన్లు
వైరల్ వీడియోలు
Latest Videos