“కాందహార్ హైజాక్” వెబ్‌సీరీస్ కాంట్రవర్సీ.. నెట్‌ఫ్లిక్స్ బాస్‌కు సమన్లు
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న కాందహార్ హైజాక్ సిరీస్ వివాదాస్పదమైంది. హైజాకర్ల పేర్ల విషయంలో తీవ్ర చర్చ జరుగుతుంది. దీనిని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్‌కు సమన్లు జారీ చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. ఈ వివాదానికి దారితీసిన అంశాలపై వివరణ ఇవ్వమని ఆదేశాలు జారీ చేసింది.
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న కాందహార్ హైజాక్ సిరీస్ వివాదాస్పదమైంది. హైజాకర్ల పేర్ల విషయంలో తీవ్ర చర్చ జరుగుతుంది. దీనిని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్‌కు సమన్లు జారీ చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. ఈ వివాదానికి దారితీసిన అంశాలపై వివరణ ఇవ్వమని ఆదేశాలు జారీ చేసింది. 176 మంది ప్రయాణికులతో కాఠ్‌మాండు నుంచి ఢిల్లీకి బయలుదేరిన ‘ఐసీ 814’ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు. కెప్టెన్ తలపై తుపాకీ పెట్టి విమానాన్ని కాబూల్‌కు తీసుకెళ్లమని బెదిరిస్తారు. మరి ఆ విమానం కాబూల్ ఎలా చేరింది? ఉగ్రవాదులు ఎందుకు విమానాన్ని హైజాక్ చేశారు? వారు చేసిన డిమాండ్‌లను నెరవేర్చే క్రమంలో భారత ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ప్రయాణికులు, విమాన సిబ్బందిని భారత ప్రభుత్వం ఎలా కాపాడింది? అన్నది సిరీస్. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌గా ఆగస్టు 29న దీనిని విడుదల చేశారు. సినీ విశ్లేషకుల నుంచి మంచి స్పందన లభించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

