Hansika Motwani: శ్రీవారి దర్శనానికి క్యూ లైన్లో హీరోయిన్.! ఇంత సింపుల్ గాన..
యాపిల్ బ్యూటీ హన్సిక మోత్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేడు ఈ అమ్మడి పుట్టిన రోజు. 2007లో దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీని తరువాత, నటి హన్సిక మోత్వానీ 2011 సంవత్సరంలో సూరజ్ దర్శకత్వం వహించిన మాప్పిళ్ళై' చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.
యాపిల్ బ్యూటీ హన్సిక మోత్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేడు ఈ అమ్మడి పుట్టిన రోజు. 2007లో దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీని తరువాత, నటి హన్సిక మోత్వానీ 2011 సంవత్సరంలో సూరజ్ దర్శకత్వం వహించిన మాప్పిళ్ళై’ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. తెలుగులో ఎన్టీఆర్, రామ్ పోతినేని, ప్రభాస్ తో బిల్లా, రవితేజతో పవర్ సినిమాలు చేసింది హన్సిక. హన్సిక తెలుగు, తమిళ్ తో కన్నడలోనూ ఒక సినిమా చేసింది హన్సిక. ఇక తమిళ్ లో జయం రవితో ఎంగేయుమ్ కాదల్, నటుడు విజయ్‌తో వేలాయుతం, నటుడు ఉదయనిధి స్టాలిన్‌తో ఒరు కల్ ఒరు గీమ్, రోమియో అండ్ జూలియట్ వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో ఆమె నటించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

