‘కిల్లర్’ తోడేళ్లకు.. చిన్నారుల మూత్రంతో తడిపిన బొమ్మలు ఎర
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లా వాసులను తోడేళ్ల మంద కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. 'ఆపరేషన్ భేడియా'లో భాగంగా తోడేళ్లను పట్టుకునేందుకు చిన్నారుల మూత్రంతో తడిపిన రంగురంగుల టెడ్డీ బొమ్మలను ఎరగా వేస్తున్నారు అటవీ అధికారులు. ఈ బొమ్మలను ఓ ప్లాన్ ప్రకారం నది ఒడ్డున, తోడేళ్లు విశ్రాంతి తీసుకునే స్థలాలు, గుహలకు దగ్గరగా ఉంచారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లా వాసులను తోడేళ్ల మంద కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ‘ఆపరేషన్ భేడియా’లో భాగంగా తోడేళ్లను పట్టుకునేందుకు చిన్నారుల మూత్రంతో తడిపిన రంగురంగుల టెడ్డీ బొమ్మలను ఎరగా వేస్తున్నారు అటవీ అధికారులు. ఈ బొమ్మలను ఓ ప్లాన్ ప్రకారం నది ఒడ్డున, తోడేళ్లు విశ్రాంతి తీసుకునే స్థలాలు, గుహలకు దగ్గరగా ఉంచారు. ఈ కొత్త ప్రయత్నంతో అవి గుహల నుంచి బయటకు వచ్చి బోనులో చిక్కుకునేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో మనుషుల వాసనను తోడేళ్లకు తెలియజేసేందుకు అధికారులు ఈ వినూత్న ప్రయత్నాన్ని చేపట్టారు. తోడేళ్లు నిరంతరం తమ స్థావరాలను మారుస్తూ ఉంటాయనీ సాధారణంగా అవి రాత్రిపూట వేటాడి ఉదయానికి తిరిగి వాటి గుహలకు చేరుకుంటాయని అధికారులు వివరించారు. తోడేళ్లను తప్పుదారి పట్టించి, వాటిని గుహల నుంచి బయటకు రప్పించి అప్పుడు అక్కడ ఉన్న ఉచ్చులు, బోనులలో అవి చిక్కుకునేలా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తోడేళ్లను థర్మల్ డ్రోన్లను ఉపయోగించి ట్రాక్ చేస్తున్నామనీ బాణసంచా కాల్చడం, శబ్దం చేయడం ద్వారా వాటిని ఉచ్చుల వైపు మళ్లేటట్లు చేస్తున్నట్లు చెప్పారు. అవి ప్రధానంగా పిల్లలను లక్ష్యంగా చేసుకుంటాయనీ అందుకే, తాము పిల్లల మూత్రంతో తడిపిన రంగురంగుల పెద్ద టెడ్డీ బొమ్మలను వాటికి ఎరగా వేస్తున్నట్లు చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vishnupriya: కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ ముఖమే చూడనంది.. ఇప్పుడేమో గంతులేస్తూ ఎగురుతోంది..
Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8లో ఎవరికి ఎక్కువ రెమ్యునరేషన్ ??
RJ Shekar Basha: బేబక్కకు ‘ఐ లవ్ యూ’ చెప్పి.. షాకిచ్చిన శేఖర్ బాషా
TOP 9 ET News: పవన్ Vs బాలయ్య ఇద్దరిలో ఎవరు GOAT
అప్పుడే షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం.. అరగంటలో మాల్ మొత్తం లూటీ
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

