Vishnupriya: కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ ముఖమే చూడనంది.. ఇప్పుడేమో గంతులేస్తూ ఎగురుతోంది..
యాంకర్ విష్ణు ప్రియ! గతంలో ఒక సందర్భంలో కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్ ముఖమే చూడనందీ స్టార్ యాంకరమ్మ. ఇప్పుడేమో ఏకంగా హుషారెత్తించే స్టెప్పులేస్తూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్‌లో రీసౌండ్ కూడా చేస్తోంది. ఎంట్రీతోనే తన తడాఖా చూపించే ప్రయత్నం కాస్త గట్టిగానే.. అందరూ నోటీస్ చేసేలానే చేసింది.
యాంకర్ విష్ణు ప్రియ! గతంలో ఒక సందర్భంలో కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్ ముఖమే చూడనందీ స్టార్ యాంకరమ్మ. ఇప్పుడేమో ఏకంగా హుషారెత్తించే స్టెప్పులేస్తూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్‌లో రీసౌండ్ కూడా చేస్తోంది. ఎంట్రీతోనే తన తడాఖా చూపించే ప్రయత్నం కాస్త గట్టిగానే.. అందరూ నోటీస్ చేసేలానే చేసింది. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన ఆమె ఆ తర్వాత యాంకర్ గా పాపులర్ అయింది. పోవే పోరా కార్యక్రమంతో యాంకర్‌గా ఫుల్ ఫేమస్ అయిపోయింది విష్ణుప్రియ. ఆ తర్వాత పలు టీవీ షోలలో కనిపిస్తూ, పలు షోలలో యాంకరింగ్ చేస్తూ టీవీ ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ఆ తర్వాత కొన్ని కామెడీ స్కిట్స్ లోనూ కనిపించి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. ఇక బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, బ్రహ్మముడి నటుడు మానస్‌తో కలిసి ఆమె చేసిన జరీజరీ చీర కట్టి సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేసింది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్ ముఖమే చూడనన్న ఆ బ్యూటీ అప్పట్లో అస్సలు హౌస్‌లోకి ఎంట్రీయే ఇవ్వనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తన కామెంట్స్ తో నెట్టింట వైరల్ కూడా అయింది ఈ బ్యూటీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8లో ఎవరికి ఎక్కువ రెమ్యునరేషన్ ??
RJ Shekar Basha: బేబక్కకు ‘ఐ లవ్ యూ’ చెప్పి.. షాకిచ్చిన శేఖర్ బాషా
TOP 9 ET News: పవన్ Vs బాలయ్య ఇద్దరిలో ఎవరు GOAT
అప్పుడే షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం.. అరగంటలో మాల్ మొత్తం లూటీ
పిల్లలను ఎస్‌ఐలను చేయడానికి.. పేపర్ లీక్ చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది

