RJ Shekar Basha: బేబక్కకు 'ఐ లవ్‌ యూ' చెప్పి.. షాకిచ్చిన శేఖర్ బాషా

RJ Shekar Basha: బేబక్కకు ‘ఐ లవ్‌ యూ’ చెప్పి.. షాకిచ్చిన శేఖర్ బాషా

Phani CH

|

Updated on: Sep 04, 2024 | 8:28 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్‌గా స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 01 సాయంత్రం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఎప్పటిలాగే నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ ఓపెనింగ్ ఎపిపోడ్ ను రక్తి కట్టించారు. గత సీజన్‌లోలాగానే ఈసారి కూడా మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ప్రముఖ బుల్లితెర నటి యష్మీ గౌడ మొదటి కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్‌గా స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 01 సాయంత్రం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఎప్పటిలాగే నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ ఓపెనింగ్ ఎపిపోడ్ ను రక్తి కట్టించారు. గత సీజన్‌లోలాగానే ఈసారి కూడా మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ప్రముఖ బుల్లితెర నటి యష్మీ గౌడ మొదటి కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. ఆ తర్వాత బుల్లితెర నటుడు నిఖిల్, అభయ్ నవీన్, ప్రేరణ, నటుడు ఓం ఆదిత్య, బెజవాడ బేబక్క, కిరాక్ సీత, నటుడు నాగమణికంఠ, నటి సోనియా ఆకుల, సీరియల్ యాక్టర్ పృథ్విరాజ్, శేఖర్ బాషా, నైనిక ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ కంటెస్టెంట్స్ లో సోషల్ మీడియా సెన్సేషన్ బెజవాడ కాస్త డిఫెరంట్ గా కనిపించింది. బిగ్ బాస్ స్టేజ్ పైకి రాగానే హోస్ట్ నాగార్జునను తన మాటలు, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకునే ప్రయత్న చేసింది. అందరి ముందే ‘మీ కళ్లలో కళ్లు పెట్టి చూడలేను’ అంటూ హొయలు పోయింది. బెజవాడ బేబక్క అసలు పేరు మధు. ఎక్కువగా అమెరికాలోనే ఉంటుంది. అక్కడి స్థానిక పరిస్థితులను కామెడీ రీల్స్ గా చిత్రీకరించి సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అదే క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. ఇక హౌస్‌ లో మొదటి రోజే బెజవాడ బేబక్క కు వింత అనుభవం ఎదురైంది. ఆమెకు ఆర్జే శేఖర్ బాషా ఐలవ్యూ అని చెప్పడం తీవ్ర చర్చకు దారి తీసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: పవన్ Vs బాలయ్య ఇద్దరిలో ఎవరు GOAT

అప్పుడే షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవం.. అరగంటలో మాల్‌ మొత్తం లూటీ

పిల్లలను ఎస్‌ఐలను చేయడానికి.. పేపర్ లీక్‌ చేసిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడు

ఓవర్‌టైమ్ చేసి గుండె వ్యాధుల బారిన పడుతున్న ఉద్యోగులు

10కి పైగా డ్రోన్లు, క్షిపణులతో ఉక్రెయిన్‌​పై రష్యా దాడి