Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8లో ఎవరికి ఎక్కువ రెమ్యునరేషన్ ??
బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. సెప్టెంబర్ 01 నుంచే బుల్లి తెరపై సందడి మొదలైంది. ఇక మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఈసారి హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇందులో బుల్లితెర నటీనటులు, యాంకర్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు.. ఇలా వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఉన్నారు.
బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. సెప్టెంబర్ 01 నుంచే బుల్లి తెరపై సందడి మొదలైంది. ఇక మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఈసారి హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇందులో బుల్లితెర నటీనటులు, యాంకర్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు.. ఇలా వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఉన్నారు. యష్మీ గౌడ, నిఖిల్, అభయ్ నవీన్, ప్రేరణ, నటుడు ఓం ఆదిత్య, బెజవాడ బేబక్క, కిరాక్ సీత, నటుడు నాగమణికంఠ, నటి సోనియా ఆకుల, సీరియల్ యాక్టర్ పృథ్విరాజ్, శేఖర్ బాషా, నైనిక, నబీల్ అఫ్రీదీ ఈసారి బిగ్ బాస్ హౌస్ లో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్, వారి రెమ్యునరేషన్ల గురించి నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాధారణంగా ఏ సీజన్ లో అయినా వారాల చొప్పున పారితోషకం చెల్లిస్తారు. బిగ్ బాస్ హౌస్ లో వారానికి ఒకరు ఎలిమినేట్ అవుతారు కాబట్టి ఎప్పుడూ వారాల ప్రకారమే కంటెస్టెంట్స్ కు రెమ్యునరేషన్ చెల్లిస్తారు. అయితే ఈ సీజన్ లో స్టార్ యాంకర్ విష్ణుప్రియకే అత్యధిక పారితోషకం చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RJ Shekar Basha: బేబక్కకు ‘ఐ లవ్ యూ’ చెప్పి.. షాకిచ్చిన శేఖర్ బాషా
TOP 9 ET News: పవన్ Vs బాలయ్య ఇద్దరిలో ఎవరు GOAT
అప్పుడే షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం.. అరగంటలో మాల్ మొత్తం లూటీ
పిల్లలను ఎస్‌ఐలను చేయడానికి.. పేపర్ లీక్ చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!

