Hardik Pandya: వీళ్ల కహానీలో బిగ్ ట్విస్ట్.! ఆడాళ్ల చేతలకూ.. అర్థాలు వేరు.!
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో విడాకుల తర్వాత తన స్వదేశానికి వెళ్లిపోయింది నటి నటాషా స్టాంకోవిచ్. తన కొడుకు అగస్త్యను తీసుకుని సెర్బియాకు వెళ్లిపోయింది. అక్కడే కుమారుడి 4వ పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరోవైపు క్రికెట్ లైఫ్ లో బిజీ అయిపోయిన హార్దిక్ పాండ్యా తన కుమారుడిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో విడాకుల తర్వాత తన స్వదేశానికి వెళ్లిపోయింది నటి నటాషా స్టాంకోవిచ్. తన కొడుకు అగస్త్యను తీసుకుని సెర్బియాకు వెళ్లిపోయింది. అక్కడే కుమారుడి 4వ పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరోవైపు క్రికెట్ లైఫ్ లో బిజీ అయిపోయిన హార్దిక్ పాండ్యా తన కుమారుడిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. అయితే నటాషాతో విడాకుల అనంతరం హార్దిక్ పాండ్య మళ్లీ ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. మొదట బాలీవుడ్ నటి అనన్యా పాండేతో డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆతర్వాత బ్రిటీష్ ప్రముఖ సింగర్, టెలివిజన్ పర్సనాలిటీ జాస్మిన్ వాలియాతో ప్రేమలో ఉన్నట్లు రూమర్లు వినిపించాయి. ఇద్దరూ కలిసి గ్రీస్‌కి హాలిడే ట్రిప్ కి వెళ్లినట్లు కూడా సోషల్ మీడియాలో ఫొటోలు దర్శనమిచ్చాయి. ఇక ఈ నేపథ్యంలోనే హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా మళ్లీ ముంబయికి తిరిగిరావడం ఆసక్తికరంగా మారింది. తన ముంబై విజిట్ కు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసుకుంది నటాషా. అయితే ఇందులో ఎక్కడా కుమారుడు ఆగస్త్య కనిపించలేదు. మరి ఆమె ఎందుకు ముంబై వచ్చిందో ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

