అప్పుడే తగ్గింది.. వెంటనే భారీగా పెరిగిన బంగారం..!
బంగారం ధర తగ్గింది అనుకునేలోపే.. మళ్లీ కొండెక్కి కూర్చోంది. రెండు రోజుల క్రితం దాదాపు రూ.2,500 తగ్గి.. 10 గ్రాముల బంగారం రూ.37 వేలు పలికింది. దీంతో.. బంగారం షాపులు కిటకిటలాడాయి. ఇంతలోనే.. మళ్లీ రూ.2,400 పెరిగి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.39,400లుగా ఉంది. కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.37,000లుగా మార్కెట్లో ప్రస్తుతం పలుకుతోంది. వినియోగదారుల నుండి, అలాగే.. రిటైలర్ల నుంచి కొనుగోలు ఎక్కువగా రావడంతో.. బంగారం […]
బంగారం ధర తగ్గింది అనుకునేలోపే.. మళ్లీ కొండెక్కి కూర్చోంది. రెండు రోజుల క్రితం దాదాపు రూ.2,500 తగ్గి.. 10 గ్రాముల బంగారం రూ.37 వేలు పలికింది. దీంతో.. బంగారం షాపులు కిటకిటలాడాయి. ఇంతలోనే.. మళ్లీ రూ.2,400 పెరిగి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.39,400లుగా ఉంది. కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.37,000లుగా మార్కెట్లో ప్రస్తుతం పలుకుతోంది. వినియోగదారుల నుండి, అలాగే.. రిటైలర్ల నుంచి కొనుగోలు ఎక్కువగా రావడంతో.. బంగారం ధర పెరిగిందని మార్కెట్ల్ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. కిలో వెండి రూ.47,850లుగా ఉంది.