AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తెలుగురాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

ప్రతిరోజు దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటాయి. ఇక తాజాగా దేశీయంగా మే 29న సోమవారం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Gold Price Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తెలుగురాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
Gold Price Today
Venkata Chari
|

Updated on: May 29, 2023 | 6:12 AM

Share

Gold Price Today: బంగారం అంటే భారతీయులకు.. అందులోనూ మహిళలకు ఎంతో ఇష్టం. ఒకప్పుడు అలంకారానికి మాత్రమే వినియోగించే పసిడి.. ప్రస్తుతం ఒక పెట్టుబడి సాధనంగానూ మారిపోయింది. దీంతో బంగారం కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో డిమాండ్ పెరిగి బంగారం ధరలు కొన్నేళ్లలోనే భారీగా పెరుగుతోంది. కొద్ది రోజులుగా దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వరుసగా పడిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ ధరలు పడిపోతుండడం ఇందుకు ఒక కారణంగా చెబుతున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. ప్రతిరోజు దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటాయి. ఇక తాజాగా దేశీయంగా మే 29న సోమవారం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,940 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040 వద్ద నమోదైంది.

➦ ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.60,600 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.55,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,750 ఉంది.

➦ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,600 ఉంది.

➦ బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.55,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,650 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,600 వద్ద కొనసాగుతోంది.

➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,600 వద్ద కొనసాగుతోంది.

➦ విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,60 ఉంది.

వెండి ధర:

కాగా, బంగారం ధర తగ్గుముఖం పడితే వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై కేవలం రూ.100 మాత్రమే పెరిగింది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..

➦ చెన్నైలో కిలో వెండి ధర రూ.77,000, ముంబైలో రూ.73,000, ఢిల్లీలో రూ.73,000, కోల్‌కతాలో కిలో వెండి రూ.73,000, బెంగళూరులో రూ.77,000, హైదరాబాద్‌లో రూ.77,000, విశాఖలో రూ.77,000 వద్ద ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ