Gold Price Today: కొనుగోలుదారులకు షాకిస్తున్న బంగారం ధరలు.. తాజాగా పసిడి ఎంత పెరిగిందంటే..!
Gold Price Today: భారత్‌లో బంగారానికి చాలా డిమాండ్ ఉంటుంది. మన దేశంలో మహిళలు బంగారం కొనుగోళ్ల విషయంలో ధర ఎంత పెరిగినా.. ఏ మాత్రం వెనుకడుగు వేయరు..
Gold Price Today: భారత్‌లో బంగారానికి చాలా డిమాండ్ ఉంటుంది. మన దేశంలో మహిళలు బంగారం కొనుగోళ్ల విషయంలో ధర ఎంత పెరిగినా.. ఏ మాత్రం వెనుకడుగు వేయరు. పసిడి అంటే భారతీయులకు అత్యంత ఇష్టమైంది. బంగార ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా శనివారం దేశీయంగా బంగారం ధరలు పరుగులు పెట్టాయి. 10 గ్రాముల ధరపై రూ.350 నుంచి 400 వరకు పెరిగింది. అయితే ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ధరలున మోదు అయ్యాయి. ఉదయం ఆరు గంటల సమయానికి దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,380 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,380 ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 గా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,380 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,380 ఉంది.
* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,620 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,770 గా ఉంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100 ఉంది.
* బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370 ఉంది.
* కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,250 ఉండగా, 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.49,370 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370 ఉంది.
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370 గా ఉంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370 గా ఉంది.
అయితే ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరలపై ప్రభావం చాలా ఉంటుందంటున్నారు.