AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Price Today: దేశీయంగా దూసుకెళ్తున్న వెండి ధర.. హైదరాబాద్‌లో మాత్రం భారీగాపెరిగింది..!

Silver Price Today: ఓవైపు బంగారం ధరలు పరుగులు పెడుతుంటే.. మరో వైపు అదే బాటలో వెండి కూడా దూసుకెళ్తుంది. ధరల పెరుగుదలతో బంగారం, వెండి కొనుగోలు చేసేవారికి..

Silver Price Today: దేశీయంగా దూసుకెళ్తున్న వెండి ధర.. హైదరాబాద్‌లో మాత్రం భారీగాపెరిగింది..!
Silver Price
Subhash Goud
|

Updated on: Jul 31, 2021 | 5:42 AM

Share

Silver Price Today: ఓవైపు బంగారం ధరలు పరుగులు పెడుతుంటే.. మరో వైపు అదే బాటలో వెండి కూడా దూసుకెళ్తుంది. ధరల పెరుగుదలతో బంగారం, వెండి కొనుగోలు చేసేవారికి భారంగా ఉన్నా.. కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. నిన్న బంగారం పెరిగితే.. దేశీయంగా వెండి ధరలు కూడా పెరిగి హైదరాబాద్‌లో మాత్రం భారీగా తగ్గింది. ఇక తాజాగా కిలో వెండిపై రూ.1000 వరకు పెరిగితే.. హైదరాబాద్‌లో మాత్రం రూ.6వేల వరకు పెరిగింది. ఇక శనివారం ఉదయం 6 గంటల సమయానికి దేశీయంగా ప్రధాన నగరాల్లో ఉన్న ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,200 ఉండగా, చెన్నైలో రూ.73,200 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.68,200 ఉండగా, కోల్‌కతాలో రూ.68,200 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.68,200 ఉండగా, కేరళలో రూ.73,200 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,200 ఉండగా, విజయవాడలో రూ. 73,200 ఉంది.

ఇవీ కూడా చదవండి

Gold: బంగారానికి భారీగా పెరిగిన డిమాండ్‌.. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో జోరుగా పసిడి కొనుగోళ్లు.. ఎంతంటే..!

SBI Car Loan: ఎస్‌బీఐ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. కారు లోన్‌పై వడ్డీ తగ్గింపు..!

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!