Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగి వచ్చిన పసిడి ధర.. 10 గ్రాములపై ఎంత తగ్గిందంటే..
Gold Price Today: బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్. ఎందుకంటే గత రెండు, మూడు రోజులుగా భారీగా పెరుగుతూ వస్తు్న్న బంగారం ధర.. తాజాగా దిగి వచ్చింది. నిన్న స్వల్పంగా..
Gold Price Today: బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్. ఎందుకంటే గత రెండు, మూడు రోజులుగా భారీగా పెరుగుతూ వస్తు్న్న బంగారం ధర.. తాజాగా దిగి వచ్చింది. నిన్న స్వల్పంగా దిగి రాగా, మంగళవారం (నవంబర్ 30) కొంచెం ఊరటనిచ్చాయి. మున్ముందు పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తాజాగా నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380గా ఉంది.
► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,310గా ఉంది.
► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,380 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,505 ఉంది.
► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47, 200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది.
► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040 ఉంది.
► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040 వద్ద కొనసాగుతోంది.
►విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040గా ఉంది.
► విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,040వద్ద కొనసాగుతోంది.
అయితే ప్రతి రోజు బంగారం ధరలు పెరుగుదలకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటలకు నమోదైనవి. ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటే మళ్లీ ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.
ఇవి కూడా చదవండి: