బాబోయ్‌ బంగారం.. తగ్గేదేలే అంటూ పసిడి పరుగులు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఈ నేపథ్యంలో నేడు ఉదయం 7.00 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 79, 950 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 73, 290గా ఉంది. గత రెండు రోజులతో పోలిస్తే.. జనవరి 15 బుధవారం బంగారం ధర తగ్గి మరోసారి 80 వేల దిగువకు దిగివచ్చింది. దీంతో పసిడి ప్రియులు మరింత తగ్గే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

బాబోయ్‌ బంగారం.. తగ్గేదేలే అంటూ పసిడి పరుగులు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Rate
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 15, 2025 | 7:59 AM

Gold Rates: పసిడి పరుగులకు ఇప్పట్లో కళ్లెం పడేలా లేదు.. తగ్గేదేలే అంటూ పుత్తడి ధరలు దూసుకెళ్తున్నాయి. గోల్డ్‌రేట్స్‌ సామాన్యులకు రోజూ చుక్కలు చూపిస్తాయి. కొనడం సంగతి పక్కనబెడితే కనీసం ముట్టుకోవాలన్నా షాక్ కొట్టేలా ఉంది పరిస్థితి. పెరుగుతున్న బంగారం ధరలు తాజాగా 80 వేలు దాటేసింది. తాజాగా స్వల్పంగా తగ్గింది. మంగళవారం మకర సంక్రాంతి రోజున బంగారం ధరలతో పోల్చుకుంటే ఈ రోజు (జనవరి15న) బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 7.00 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 79, 950 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 73, 290గా ఉంది. గత రెండు రోజులతో పోలిస్తే.. జనవరి 15 బుధవారం బంగారం ధర తగ్గి మరోసారి 80 వేల దిగువకు దిగివచ్చింది. దీంతో పసిడి ప్రియులు మరింత తగ్గే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో నేటి బంగారం ధరలు..

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73, 290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79, 950 ఉంది.

ఇవి కూడా చదవండి

* ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73, 290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79, 950 ఉంది.

* ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73, 440 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,100 ఉంది.

* కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79, 290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79, 950 ఉంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73, 290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79, 950 ఉంది.

– ఇక తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73, 290ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,950 ఉంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,950 ఉంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73, 290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,950 ఉంది.

* వరంగల్‌ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,950 ఉంది.

పసిడి బాటలోనే వెండి కూడా కాస్త తగ్గింది…నేటి వెండి ధర గ్రాముకు రూ.99.90 ఉండగా, కిలో వెండి ధర రూ.99,900 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి