Gold Rate Today: మగువలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే..?

బులియన్ మార్కెట్‌లో కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా, పసిడి, వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి.

Gold Rate Today: మగువలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే..?
Today Gold Price
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 04, 2023 | 6:25 AM

Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా, పసిడి, వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.50,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,580 గా ఉంది. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.500, 24 క్యారెట్లపై రూ.540 మేర ధర పెరిగింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.700 మేర పెరిగి రూ.72,000 కి పెరిగింది. కాగా, దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,730 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,580 గా ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,940, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,660 గా కొనసాగుతోంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,580 గా ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,630 గా ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,580 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.55,580 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,580 విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,580 గా కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,000 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.72,000, చెన్నైలో కిలో వెండి ధర రూ.75,500, బెంగళూరులో రూ.75,500, కేరళలో 75,500, కోల్‌కతాలో 72,000, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,500, విజయవాడలో రూ.75,500, విశాఖపట్నంలో రూ.75,500 లుగా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. ఏడుగురు జవాన్లు మృతి..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. ఏడుగురు జవాన్లు మృతి..
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 7 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 7 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు పంపిన పోలీసులు
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు పంపిన పోలీసులు
మకర సంక్రాంతి రోజున స్నానం, దానానికి శుభ సమయం ఎప్పుడు?
మకర సంక్రాంతి రోజున స్నానం, దానానికి శుభ సమయం ఎప్పుడు?
ఈ లక్షణాలతో మీలో హై కొలెస్ట్రాల్ ఉందో లేదో తెలుసుకోవచ్చు..
ఈ లక్షణాలతో మీలో హై కొలెస్ట్రాల్ ఉందో లేదో తెలుసుకోవచ్చు..
తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు
తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు