Car Discount Offer: మారుతి సుజుకి బంపర్ ఆఫర్.. ఈ ఐదు కార్లపై 38 వేల తగ్గింపు..! పూర్తి వివరాలివే..

కొత్త సంవత్సరం మొదటి నెలలో మారుతి సుజుకి తన కార్లపై రూ.38,000 వరకు డిస్కౌంట్‌ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ క్రమంలోనే మారుతి సుజుకి తన కార్లపై నగదు తగ్గింపులు, కార్పొరేట్ ప్రయోజనాలు..

Car Discount Offer: మారుతి సుజుకి బంపర్ ఆఫర్.. ఈ ఐదు కార్లపై 38 వేల తగ్గింపు..! పూర్తి వివరాలివే..
Get Discounts Of Up To Rs 38,000 On Maruti Suzuki Cars
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 06, 2023 | 7:01 PM

కొత్త సంవత్సరం మొదటి నెలలో మారుతి సుజుకి తన కార్లపై రూ.38,000 వరకు డిస్కౌంట్‌ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ క్రమంలోనే మారుతి సుజుకి తన కార్ల (మారుతి ఆల్టో కె10, ఎస్ ప్రెస్సోవ్యాగన్ ఆర్సెలెరియో, ఆల్టో 800, డిజైర్,స్విఫ్ట్‌ల)పై నగదు తగ్గింపులు, కార్పొరేట్ ప్రయోజనాలు, ఎక్స్‌చేంజ్ బోనస్‌లను ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ జనవరి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

  1. మారుతి ఆల్టో K10 – రూ. 38,000 వరకు: మారుతి ఆల్టో K10 మాన్యువల్, CNG వేరియంట్లు రూ. 38,000 వరకు డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. హ్యాచ్‌బ్యాక్‌కి రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ. 8,000 కార్పొరేట్ ప్రయోజనం లభిస్తుంది. మరోవైపు, Alto K10 AMT వేరియంట్లు కూడా రూ. 23,000 తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. వీటిపై రూ. 15,000 విలువైన ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ. 8,000 కార్పొరేట్ ప్రయోజనం ఉన్నాయి. ఈ ఆఫర్ జనవరి 31 వరకు మాత్రమే.
  2. మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో – రూ. 36,000 వరకు: ఎస్ ప్రెస్సో బేస్ వేరియంట్లపై రూ. 36,000 వరకు ఆఫర్‌ను అందిస్తోంది మారుతి సుజుకి . ఇది రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 15,000 విలువైన ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ. 6,000 కార్పొరేట్ తగ్గింపుతో ఉంది. మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో AMT వేరియంట్లు రూ. 21,000 వరకు తగ్గింపును పొందుతాయి. CNG వేరియంట్‌లు గరిష్టంగా రూ. 35,100 వరకు తగ్గింపును పొందుతాయి. ఇందులో రూ. 15,000 వరకు నగదు తగ్గింపు, రూ. 5,100 కార్పొరేట్ ప్రయోజనాలు, రూ. 15,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ లభిస్తాయి.
  3. మారుతీ సుజుకి వ్యాగన్ ఆర్ – రూ. 33,000 వరకు: మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ పెట్రోల్ MT వేరియంట్లు జనవరి 2023లో రూ. 33,000 తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. దీనికి రూ. 10,000 నగదు తగ్గింపు, రూ. 15,000 విలువైన ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ. 8,000 కార్పొరేట్ తగ్గింపు లభిస్తుంది. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ పెట్రోల్ AMT, CNG వేరియంట్లపై కస్టమర్లు వరుసగా రూ. 30,100, రూ. 23,000 తగ్గింపులను పొందవచ్చు.
  4. మారుతి సుజుకి సెలెరియో – రూ. 31,000 వరకు: మారుతి సుజుకి సెలెరియో దాని మాన్యువల్ వేరియంట్లపై రూ. 31,000 తగ్గింపును పొందుతుంది. అయితే AMT వేరియంట్లు మొత్తం రూ. 21,000 తగ్గింపుతో ఉంటాయి. అలాగే సెలెరియో CNG వేరియంట్లు రూ. 30,100 నగదు తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. మారుతీ సుజుకి ఆల్టో 800 – రూ. 31,000 వరకు: ఆల్టో 800 హైయర్ వేరియంట్లపై వినియోగదారులు రూ. 31,000 వరకు తగ్గింపును పొందవచ్చు. మరోవైపు బేస్ వేరియంట్లు రూ. 11,000 వరకు తగ్గింపును పొందుతాయి. ఇక సిఎన్‌జి వేరియంట్లు మొత్తం రూ. 30,100 తగ్గింపుతో లభిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

తల్లితో వివాహేతర సంబంధం, బిడ్డను చంపిన వైనం.. చివరికి..
తల్లితో వివాహేతర సంబంధం, బిడ్డను చంపిన వైనం.. చివరికి..
సినిమాలకు గుడ్ బై చెప్పేసిన 12th ఫెయిల్ హీరో ఆస్తుల వివరాలివే
సినిమాలకు గుడ్ బై చెప్పేసిన 12th ఫెయిల్ హీరో ఆస్తుల వివరాలివే
మద్యం మత్తులో భార్యను కొట్టి చంపిన భర్త.. కోపంతో స్థానికులు చేసిన
మద్యం మత్తులో భార్యను కొట్టి చంపిన భర్త.. కోపంతో స్థానికులు చేసిన
క్యాచ్ మిస్ చేసిన సర్ఫరాజ్.. వీపుపై ఒక్కటిచ్చిన రోహిత్
క్యాచ్ మిస్ చేసిన సర్ఫరాజ్.. వీపుపై ఒక్కటిచ్చిన రోహిత్
ప్రియుడి మోజులో భార్యల కిరాతకం.. స్కెచ్ వేసి మరీ భర్తల హతం
ప్రియుడి మోజులో భార్యల కిరాతకం.. స్కెచ్ వేసి మరీ భర్తల హతం
అల్లు వారబ్బాయికి అంత బాగా కలిసొచ్చిన చోటు.. అందుకే పుష్ప2 ఈవెంట్
అల్లు వారబ్బాయికి అంత బాగా కలిసొచ్చిన చోటు.. అందుకే పుష్ప2 ఈవెంట్
లక్నో కెప్టెన్‌ లిస్ట్‌లో ముగ్గురు.. సడన్‌గా తెరపైకి మరోపేరు
లక్నో కెప్టెన్‌ లిస్ట్‌లో ముగ్గురు.. సడన్‌గా తెరపైకి మరోపేరు
తుఫాన్‌ బీభత్సం.. వరదలో చిక్కుకున్న కుక్క కోసం ఓ వ్యక్తి సాహసం..!
తుఫాన్‌ బీభత్సం.. వరదలో చిక్కుకున్న కుక్క కోసం ఓ వ్యక్తి సాహసం..!
IND vs AUS: హెడ్ కోచ్ లేకుండానే పింక్ బాల్ టెస్ట్ ఆడతారా..?
IND vs AUS: హెడ్ కోచ్ లేకుండానే పింక్ బాల్ టెస్ట్ ఆడతారా..?
ఇంకో రెండు వారాలు.. తప్పదంటున్న రకుల్‌.! గ్లామర్ డోస్ మాత్రం వేరే
ఇంకో రెండు వారాలు.. తప్పదంటున్న రకుల్‌.! గ్లామర్ డోస్ మాత్రం వేరే
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా