AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Top 10 Cars Brands 2022: గతేడాది అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ బ్రాండ్‌లు ఇవే.. అగ్రస్థానంలో మళ్లీ ఆ కంపెనీయే..

నిత్యం పెరుగుతున్న కాస్ట్ ఆఫ్ లీవింగ్ కారణంగా కార్ అనేది ఇంట్లో ఉండవలసిన తప్పనిసరి వాహనంగా మారింది. ఫలితంగానే గతేడాది మన దేశంలో కొన్ని కార్ కంపెనీల విక్రయాలు భారీ స్థాయిలో మెరుగుపడ్డాయి. ఈ నేపథ్యంలోనే 2022లో మొత్తం 37.81 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. మరి ఏ బ్రాండ్ కార్లు అధికంగా అమ్ముడయ్యాయో మీకు తెలుసా..? 2022లో ఎక్కువగా అమ్ముడైన టాప్ 10 కార్ బ్రాండ్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 04, 2023 | 9:38 PM

Share
గతేడాది భారత్‌లో 15,76,025 కార్లను విక్రయించిన మారుతీ సుజుకీ 2022 లో ఎక్కువ కార్లను అమ్మిన కార్ కంపెనీల జాబీతాలో అగ్రస్థానంలో నిలిచింది.

1 / 10
 5,52,511 యూనిట్ల విక్రయాలతో హ్యుందాయ్ ఇండియా రెండో స్థానంలో ఉంది.

2 / 10
అదే క్రమంలో టాటా మోటార్స్ 5,26,798 కార్లను విక్రయించి మూడో స్థానంలో ఉంది.

3 / 10
3,35,088 యూనిట్ల విక్రయాలతో మహీంద్రా నాలుగో స్థానంలో ఉంది

4 / 10
2,54,556 యూనిట్ల విక్రయాలతో కియా ఇండియా ఐదో స్థానంలో నిలిచింది.

5 / 10
టయోటా 1,60,357 కార్ల అమ్మకాలతో ఆరో స్థానంలో నిలబడింది.

6 / 10
హోండా కార్స్ 95,022 యూనిట్ల విక్రయాలతో ఏడో స్థానంలో ఉంది.

7 / 10
రెనాల్ట్ 81,042 యూనిట్ల విక్రయాలతో ఎనిమిదో స్థానంలో ఉంది.

8 / 10
 స్కోడా 53,721 యూనిట్ల విక్రయాలతో తొమ్మిదో స్థానంలో ఉంది.

9 / 10
 గతేడాది48,063 కార్లను అమ్మిన  MG మోటార్ పదో స్థానంలో ఉంది.

10 / 10
Follow Us
వీపుపై చిన్నారితో తల్లి పోరాటానికి సెల్యూట్‌!

కాళ్లకు ఇనుప గొలుసులు, తాళం.. నదిలో ప్రత్యక్షమైన నవదంపతుల శవాలు

హైస్పీడ్‌తో ఉండే విమానం టైర్లు ల్యాండింగ్ సమయంలో ఎందుకు పేలవు?

శ్రీవారి సన్నిధిలో ఆర్.పి పట్నాయక్, నటి ఉదయభాను నాది నీరాజనం

కాంతివంతమైన చర్మం కోసం అమ్మమ్మల కాలం నాటి సున్నిపిండి తయారీ

ఈ గాడ్జెట్​ ఉంటే తాళాలు, పర్స్ ఎక్కడ పెట్టారో వెతకాల్సిన పనిలేదు

తినే కొద్దీ తినాలి అనిపించే మొక్కజొన్న గారెలు..

అబ్బాయిల గుండెల్లో ప్రింట్ అయిన బ్యూటీ..

జేసీబీ కొంటే లాభమా..? నష్టమా..? తెరవెనుకున్న షాకింగ్‌ నిజాలు ఇవే!

నిమ్మకాయ నుంచి ఒక్క చుక్క కూడా వదలకుండా రసం పిండాలా?.. ఇలా చేయండి