ముకేశ్ అంబానీ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా.. ? వామ్మో.. ఐటీ ఉద్యోగులను మించిన ఆదాయం..తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

వీరికి జీతం కాకుండా వీరికి ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. ఈ వార్త 2017 లో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. అయితే అది ఏడేళ్ల

ముకేశ్ అంబానీ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా.. ? వామ్మో.. ఐటీ ఉద్యోగులను మించిన ఆదాయం..తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Mukesh Ambani
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 20, 2024 | 7:11 AM

ప్రపంచ ధనవంతుల్లో ఒకరు భారతీయ పారిశ్రామిక వేత్త ‘ముకేశ్ అంబానీ’ గురించి తెలియనివారుండరు.. రిలయన్స్ ఇండస్ట్రీస్, దిగ్గజ వ్యాపారవేత్త, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ గురించి, ఆయన జీవితం గురించి దాదాపు అందరికీ తెలిసిందే.. వీరికి సంబంధించి ప్రతినిత్యం ఏదో ఒక వార్త కూడా వినిపిస్తూనే ఉంటుంది. లక్షల కోట్ల ఆస్తులు కలిగివున్న అంబానీ ఇంట్లో పని వారికి కూడా భారీగానే జీతం ఉంటుందనే వార్తలు కూడా అనేకం వెలుగులోకి వచ్చాయి. అయితే.. ఇప్పుడు అంబానీ డ్రైవర్ జీతం చర్చనీయాంశంగా మారింది. తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

అయితే, అంబానీ దగ్గర డ్రైవర్ జాబ్ చేసే వ్యక్తి జీతం ఎంత ఉంటుందో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ, 2017 నాటి సమాచారం ప్రకారం ముకేశ్ అంబానీ వ్యక్తిగత డ్రైవర్ జీతం నెలకు రూ .2 లక్షలు అని తెలిసింది. అంటే, ఇది సంవత్సరానికి రూ.24 లక్షల వరకు ఉంటుంది. జీతం కాకుండా వీరికి ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. ఈ వార్త 2017 లో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. అయితే అది ఏడేళ్ల కిందటి విషయం. ప్రస్తుతం అంబానీ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్‌ వేతనం ఇప్పుడు రెట్టింపు అయి ఉంటుందని తెలుస్తోంది.

చాలా మంది ప్రముఖుల ఇళ్లల్లో పనిచేస్తున్న డ్రైవర్ల జీతాలు భారీగా ఉంటాయి. ఎందుకంటే వారు ప్రొఫెషనల్ డ్రైవర్లుగా సర్టిఫికెట్‌ కలిగి ఉంటారు. వారు ఎంతో కఠినమైన శిక్షణ పొంది ఉంటారు. ప్రయాణీకులకు అత్యంత భద్రత కల్పిస్తారు. లగ్జరీ, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను నడపడమే కాకుండా, వాటి టెక్నాలజీ, మెయింటెనెన్స్ ల పై పూర్తి అవగాహన కలిగి ఉంటారు. సాధారణంగా ఇలాంటి ప్రొఫెషనల్ డ్రైవర్లను ప్రైవేట్ కాంట్రాక్ట్ ఏజెన్సీల ద్వారా నియమించుకుంటారు. ఆ ఏజెన్సీలే వారికి శిక్షణ కూడా ఇస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?