Budget 2023: ఆన్‌లైన్‌లో వార్షిక బడ్జెట్‌ పత్రాలు.. మొబైల్‌లో డౌన్‌లోడ్ చేయడం ఎలా..?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2023 బుధవారం సమర్పించనున్నారు. ఇది 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు..

Budget 2023: ఆన్‌లైన్‌లో వార్షిక బడ్జెట్‌ పత్రాలు.. మొబైల్‌లో డౌన్‌లోడ్ చేయడం ఎలా..?
Budget 2023
Follow us
Subhash Goud

|

Updated on: Jan 27, 2023 | 12:46 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2023 బుధవారం సమర్పించనున్నారు. ఇది 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ 2.0 ప్రభుత్వం చివరి బడ్జెట్ అవుతుంది. కేంద్ర బడ్జెట్‌ను ప్రత్యక్ష ప్రసారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీ, డీడీ న్యూస్‌లలో ప్రారంభమవుతుంది. అనేక ప్రైవేట్ ఛానెల్‌లు కూడా ప్రసంగాన్ని ప్రసారం చేస్తాయి.

అయితే మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం తర్వాత, మొత్తం బడ్జెట్ పత్రాలను ప్రజల కోసం మొబైల్ అప్లికేషన్ ‘యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్’లో విడుదల చేస్తారు. ఈ యాప్ బడ్జెట్ పత్రాల పూర్తి సెట్‌కు యాక్సెస్‌ను అందిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆండ్రాయిడ్‌, యాపిల్‌ ఓఎస్‌ ప్లాట్‌ఫారమ్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌ను ఆండ్రాయిడ్ మొబైళ్లలో గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి, iOS పరికరాలలో యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ (www.Indiabudget.Gov.In) నుండి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం యాప్‌లో బడ్జెట్ 2021-22, బడ్జెట్ 2022-23కి సంబంధించిన సమాచారం ఉంది. సమాచారం వివిధ విభాగాలుగా వర్గీకరించారు.అవసరమైన సమాచారాన్ని తనిఖీ చేయడం సులభం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

బడ్జెట్ 2023 పత్రాన్ని తనిఖీ చేయడానికి దశలు

  • ముందుగా https://www.indiabudget.gov.in/కి వెళ్లండి
  • బడ్జెట్ ప్రసంగాలపై క్లిక్ చేయండి
  • 2023-2024 పీడీఎఫ్‌ డాక్యుమెంట్లను చూడవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..