AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెలికాం కంపెనీలకు చుక్కులు చూపిస్తున్న BSNL.. రూ.107తో 35 రోజుల వ్యాలిడిటీ

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇటీవల చాలా ప్రజాదరణ పొందింది. నిజానికి, ఇతర టెలికాం ఆపరేటర్లతో పోలిస్తే బీఎస్‌ఎన్‌ఎల్‌ చాలా చౌకైన ప్లాన్‌లను అందిస్తోంది. వినియోగదారుల ఆసక్తి క్రమంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మళ్లడానికి ఇదే కారణం. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా, తన నెట్‌వర్క్‌ను..

టెలికాం కంపెనీలకు చుక్కులు చూపిస్తున్న BSNL.. రూ.107తో 35 రోజుల వ్యాలిడిటీ
Bsnl
Subhash Goud
|

Updated on: Aug 09, 2024 | 5:36 PM

Share

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇటీవల చాలా ప్రజాదరణ పొందింది. నిజానికి, ఇతర టెలికాం ఆపరేటర్లతో పోలిస్తే బీఎస్‌ఎన్‌ఎల్‌ చాలా చౌకైన ప్లాన్‌లను అందిస్తోంది. వినియోగదారుల ఆసక్తి క్రమంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మళ్లడానికి ఇదే కారణం. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా, తన నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి మరిన్ని చర్యలు చేపడుతోంది. అయితే ఇటీవల ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాల టారీఫ్‌ ప్లాన్‌లను పెంచింది. కానీ బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం ఎలాంటి ఛార్జీలు పెంచలేదు. దీంతో వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ 107 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్:

ఈ ప్లాన్ కూడా చాలా ట్రెండ్‌లో ఉంది. దీనికి కంపెనీ 107 ప్లాన్ అని పేరు పెట్టింది. ఇది వినియోగదారులకు చాలా మంచి ఎంపిక అని నిరూపించవచ్చు. ఇందులో మీకు చాలా డేటా ఉంటుంది. దీంతో దీని వాలిడిటీ 35 రోజులు. ఇతర కంపెనీలు 20-28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్‌లను తీసుకువస్తున్నాయి. ఈ ప్లాన్‌ల ప్రత్యేకత గురించి చెప్పాలంటే, ఇందులో విభిన్నంగా ఉండే అనేక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. అపరిమిత కాలింగ్‌కు బదులుగా, వినియోగదారులకు 200 కాలింగ్ నిమిషాలు అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: కస్టమర్లకు షాకింగ్ న్యూస్‌.. రీఛార్జ్‌ ధరలు మళ్లీ పెరగనున్నాయా? టెన్షన్‌ పెడుతున్న ట్రాయ్‌ రూల్స్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..