Holi 2022 bank holiday: కస్టమర్లకు అలెర్ట్.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకంటే!

Holi 2022 bank holiday: ఈ వారంలో బ్యాంక్‌కు వెళ్లే పని ఉందా? బ్యాంకు ద్వారా లావాదేవీలు జరిపే పనులు ఏమైనా ఉంటే.. మీకోసమే ఈ అలర్ట్.

Holi 2022 bank holiday: కస్టమర్లకు అలెర్ట్.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకంటే!
Bank Holidays
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Mar 15, 2022 | 6:04 PM

Holi 2022 bank holiday: ఈ వారంలో బ్యాంక్‌కు వెళ్లే పని ఉందా? బ్యాంకు ద్వారా లావాదేవీలు జరిపే పనులు ఏమైనా ఉంటే.. మీకోసమే ఈ అలర్ట్. మీరు బ్యాంకు ద్వారా చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే ఇప్పుడే పూర్తి చేసుకోండి. లేదంటే నాలుగు రోజుల పాటు మీ పనులు పెండింగ్ పడే అవకాశం ఉంది. అవును.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ వారం 4 రోజుల వరకు బ్యాంకులు బంద్ ఉంటాయి. హోలికా దహనం(మన తెలుగు రాష్ట్రాల్లో కామును దహనం) సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో మార్చి 17న బ్యాంకులు మూసివేయడం జరుగుతుంది.

17వ తేదీన ఏ రాష్ట్రాల్లో.. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌లలో బ్యాంకులకు సెలవు ఉంటంది.

18వ తేదీన.. గుజరాత్, మిజోరం, మధ్యప్రదేశ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అస్సాం, రాజస్థాన్, జమ్ము కశ్మీర్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, గోవా, బీహార్, ఛత్తీస్‌గఢ్‌, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్‌లో హోలీ కారణంగా బ్యాంకులు క్లోజ్‌ ఉంటాయి.

19వ తేదీన.. హోలీ/యోసాంగ్ రెండవ రోజున అంటే మార్చి 19వ తేదీన ఒరిస్సా, మణిపూర్, బీహార్‌లలో బ్యాంకులు మూతబడతాయి. ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకులు క్లోజ్ ఉంటాయని తెలిసిందే. 19వ తేదీన రెండవ శనివారం కావడంతో యధావిధిగా దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూసివేస్తారు.

ఇక ఆదివారం(మార్చి 20) ఎలాగూ సెలవు దినమే కావడంతో ఆ రోజున కూడా బ్యాంకులు క్లోజ్ ఉంటాయి. మొత్తానికి ఈ వారంలో నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని బ్యాంక్ కస్టమర్లు.. తమ తమ పనులను ముందే పూర్తి చేసుకోవడం మంచిది.

Also read:

Telangana Police Jobs: పోలీస్ శిక్షణా కేంద్రాల్లో ట్రైనింగ్ తీసుకోవాలని భావిస్తున్నారా? ఇలా అప్లై చేసుకోండి..!

Holi 2022 – Covid 19: హోళీ పండుగ కోవిడ్ 19 ఫోర్త్ వేవ్‌ను ఆహ్వానిస్తుందా? నిపుణులు ఏం హెచ్చరిస్తున్నారు?

Pregnancy Diet: గర్భిణీ స్త్రీ ఈ పండ్లు తింటున్నారా? అయితే, ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?