Airtel Payments Bank: ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్‌ సేవలు

మారుతున్న కాలంతో పాటు మన బ్యాంకింగ్ వ్యవస్థ కూడా చాలా మారిపోయింది. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా తన బ్యాంకుకు సంబంధించిన పనిని సెటిల్ చేసుకోవడానికి..

Airtel Payments Bank: ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్‌ సేవలు
Airtel Payments Bank
Follow us
Subhash Goud

|

Updated on: Nov 06, 2022 | 7:27 AM

మారుతున్న కాలంతో పాటు మన బ్యాంకింగ్ వ్యవస్థ కూడా చాలా మారిపోయింది. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా తన బ్యాంకుకు సంబంధించిన పనిని సెటిల్ చేసుకోవడానికి బ్రాంచ్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు మెసేజింగ్ యాప్ వాట్సాప్ ద్వారా ఇంట్లో కూర్చొని బ్యాంకింగ్ సేవల ప్రయోజనాన్ని సులభంగా పొందవచ్చు. ఇటీవలి కాలంలో దేశంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు యాక్సిస్ బ్యాంక్ వంటి అనేక బ్యాంకులు తమ వినియోగదారుల కోసం వాట్సాప్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో బ్యాంకు పేరు చేరింది. ఈ బ్యాంక్ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వాట్సాప్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తన కస్టమర్లకు వాట్సాప్ బ్యాంకింగ్ సదుపాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను మాత్రమే ఉపయోగించి వాట్సాప్‌లో చాట్ చేయడం ద్వారా బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌తో పాటు మరెన్నో బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు.

వాట్సాప్ బ్యాంకింగ్ సదుపాయంలో ఈ సేవలు:

☛ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్

ఇవి కూడా చదవండి

☛ ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్

☛ మొబైల్ బిల్ రీఛార్జ్

☛ యుటిలిటీ బిల్లు చెల్లింపు

☛ లోన్ కోసం దరఖాస్తు (లోన్ అప్లికేషన్)

☛ 24×7 బ్యాంకింగ్ సౌకర్యాల ప్రయోజనం

  • దీని కోసం ముందుగా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వాట్సాప్ బ్యాంకింగ్ అధికారిక నంబర్ 8800688006ని సేవ్ చేయండి.
  • దీని తర్వాత మీ రిజిస్టర్డ్ నంబర్ నుండి హాయ్ అని పంపండి.
  • ఆ తర్వాత మీకు అందుబాటులో ఉన్న సేవల్లో ఒకదాన్ని ఎంచుకోండి.
  • ఆ తర్వాత ఆ సేవను సద్వినియోగం చేసుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!