Adani Media: మీడియా రంగంలోకి ప్రవేశించిన గౌతమ్ అదానీ.. ఆ కంపెనీలో 49 శాతం వాటా కొనుగోలు..

Adani Media: ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచిన అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ గత కొంత కాలంగా కొత్త కంపెనీలను కొంటూ పోతున్నారు. ఈ నెల ప్రారంభంలో బాస్మతీ బియ్యం వ్యాపారంలోని కోహినూర్ కంపెనీలో వాటాలు కొన్న అదానీ.. తాజాగా..

Adani Media: మీడియా రంగంలోకి ప్రవేశించిన గౌతమ్ అదానీ.. ఆ కంపెనీలో 49 శాతం వాటా కొనుగోలు..
Adani
Follow us

|

Updated on: May 17, 2022 | 10:21 AM

Adani Media: ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచిన అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ గత కొంత కాలంగా కొత్త కంపెనీలను కొంటూ పోతున్నారు. ఈ నెల ప్రారంభంలో బాస్మతీ బియ్యం వ్యాపారంలోని కోహినూర్ కంపెనీలో వాటాలు కొన్న అదానీ.. నిన్న రెండు దిగ్గజ సిమెంట్ కంపెనీలను సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన మీడియా రంగంలోకి ప్రవేశించేందుకు అనువుగా మరో భారీ డీల్ కుదుర్చుకున్నారు. ఇప్ప‌టికే అదానీ గ్రూప్.. పోర్ట్‌లు, ఎయిర్‌పోర్ట్‌లు, రోడ్లు, రిటైల్, పవర్ నుంచి లాజిస్టిక్స్ వంటి అనేక రంగాల్లోకి తన వ్యాపారాలను వేగంగా విస్తరించుకుంటున్నారు. ఈ తరుణంలో క్వింటిల్లియాన్ బిజినెస్ మీడియా లిమిటెడ్ లో 49 శాతం వాటాను కొనుగోలు చేశారు. ఇందులో భాగంగా QML, QBML and Quint Digital Media Ltd లతో అదానీ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ సంస్థ అయిన ఏఎంజీ మీడియా నెట్‌వ‌ర్క్స్ లిమిటెడ్‌తో వాటాల విక్ర‌యానికి ఒక  ఒప్పందం జరిగినట్లు క్వింట్ డిజిట‌ల్ మీడియా లిమిటెడ్ అధికారికంగా ధృవీక‌రించింది. రాఘ‌వ్ బ‌హ‌ల్ స్థాపింంచిన డిజిట‌ల్ ప్లాట్‌పామ్ బ్లూంబ‌ర్గ్ క్వింట్‌ను క్యూబీఎంఎల్ నిర్వ‌హిస్తోంది. ప‌బ్లిషింగ్‌, అడ్వ‌ర్టైజింగ్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ వంటి అనేక మార్గాల్లో ప్రస్తుతం ఈ సంస్థ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. మీడియా రంగంలోకి ప్రవేశించేందుకు అదానీ గ్రూప్ ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్‌ అనే పేరుతో సంస్థను స్థాపించింది. ఈ మీడియా గ్రూప్ ను ముందుకు తీసుకెళ్లే విషయంలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు సంజ‌య్ పుగాలియా కీలకంగా వ్యవహరించనున్నారు. అదానీ కంపెనీ కొనుగోలు చేయటంతో క్వింట్ డిజిటల్ మీడియా విలువ 9 శాతం మేర పెరిగినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

విమానం బ్రేక్‌లు ఎలా పని చేస్తాయి? అంతవేగం ఎలా కంట్రోల్‌ అవుతుంది

ఇదేం లొల్లి పంచాయతీరా సామీ.!నడిరోడ్డుపై రెచ్చిపోయి కొట్టుకున్నారు

కలలో ఇవి కనిపిస్తున్నాయా.? అదృష్టం తలుపు కొట్టబోతున్నట్లే..

కమలా హారిస్‌ గెలుపు కోసం ప్రత్యేక పూజలు..11 రోజులుగా యజ్ఞం..

పీరియడ్స్ నొప్పిని చిటికెలో తగ్గించాలంటే ఈ చిట్కాలు బెస్ట్..

ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో

వార్నీ.. ఈ గుర్రమేంటీ ఇలా ఈడ్చితన్నేసింది..! పాపం అమ్మాయిలు

8 రోజుల్లో 6 వన్డేలు.. 12 వికెట్లతో 16 ఏళ్ల బౌలర్ ఊచకోత

ఈ ఐడియా నిజంగానే మీ జీవితాన్ని మార్చేస్తుంది.. సూపర్ బిజినెస్

కరెన్సీ నోట్ల తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా?
కరెన్సీ నోట్ల తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా?
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!

బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..

గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌

పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..

జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?

రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..

ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?

ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!