Wrong Parking: రాంగ్ పార్కింగ్ గురించి సమాచారం అందించేవారిని ప్రోత్సహించాలని కేంద్రం యోచిస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏమన్నారో ఇప్పుడు తెలుసుకోండి.
Cooking Oil: ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఈ రోజు తన ఎడిబుల్ ఆయిల్ ధరలను లీటరుకు రూ.10 తగ్గించింది. దీనికి సంబంధించి కంపెనీ ఒక ప్రకటన కూడా చేసింది.
ఈ రోజుల్లో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడుతున్నారు. కానీ.. వాటిలో వచ్చే ఆదాయానికి టాక్స్ ఎలా లెక్కిస్తారో ఇప్పుడు తెలుసుకోండి.
Paytm Share: పేటీఎం ఎండీ విజయ శేఖర్ శర్మ కొత్తగా మరిన్ని షేర్లను కొనుగోలు చేశారు. మార్కెట్ నుంచి 11 కోట్ల రూపాయల విలువైన పేటీఎం షేర్లను కొత్తగా కొన్నారు.
Bajaj Finserv: ఈ రోజుల్లో చాలా మందికి బజాజ్ ఫిన్ సర్వ్ తెలియని వారు ఉండరు. ఈఎంఐల్లో వస్తువులను కొనుగోలు చేయటాన్ని విస్తృతం చేసింది ఈ కంపెనీనే. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Health Tips: ఉదయాన్ని నిద్ర లేవటం ఎల్లప్పుడూ ఉత్తమమైన అలవాటు. పొద్దున్నే లేవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
Urea Imports: భారత్ మొదటిసారిగా భారీ పరిమాణంలో యూరియాను దిగుమతి చేసుకుంటోంది. సౌత్ కొరియాకు చెందిన దిగ్గజ కంపెనీ శామ్ సంగ్ భారత్ లోని పశ్చిమ తీరాన ఉన్న న్యూ మంగళూరుకు షిప్‌మెంట్ ఏర్పాటు చేస్తోంది.
Power Bill: ఇంట్లో కరెంట్ బిల్లు ఎక్కువగా రావటం భారంగా మోపుతోందా. ఇలాంటి సందర్భంలో బిల్లులను తగ్గించుకునేందుకు ఈ చిట్కాలను పాటించండి.
Employees Fired: కార్పొరేట్ ప్రపంచంలో ఒక విషయం చెప్పబడింది. అదేంటంటే.. బాస్ నిర్ణయం ఎప్పుడూ సరైనదే. ఉద్యోగులు బాస్ ఏది చెబితే దానిని చేయాలి.
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ జూన్ 16 నుంచి అమలులోకి వచ్చేలా రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై నిర్దిష్ట కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది.
Plastic Ban: ప్లాస్టిక్ వినియోగం భారీగా పెరగటం ప్రపంచానికి పెనుభూతంగా మారింది. ఈ తరుణంలో దానిని నిషేధించటం భారత్ లో నిజంగా కుదురుతుందా. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Sugar Exports: ప్రస్తుత సీజన్‌లో ఎగుమతి అయ్యే చక్కెర పరిమాణంపై ప్రభుత్వం ఇప్పటికే పరిమితి విధించింది. గతంలో భారత్ నుంచి గోధుమల ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం మనందరికీ తెలిసిందే.