Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Stambh LIC Policy: అదిరిపోయే ఆధార్‌ పాలసీ .. నెలకు రూ.901 ప్రీమియంతో రూ. 4 లక్షల వరకు పొందండి

Aadhaar Stambh LIC Policy:భారత ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఎన్నో రకాల పాలసీలను అందిస్తోంది...

Aadhaar Stambh LIC Policy: అదిరిపోయే ఆధార్‌ పాలసీ .. నెలకు రూ.901 ప్రీమియంతో రూ. 4 లక్షల వరకు పొందండి
Aadhaar Stambh Lic Policy
Follow us
Subhash Goud

|

Updated on: Mar 20, 2021 | 12:30 PM

Aadhaar Stambh LIC Policy:భారత ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఎన్నో రకాల పాలసీలను అందిస్తోంది. మనీ బ్యాంక్‌, చిల్డ్రన్స్‌ పాలసీ, టర్మ్‌ పాలసీ, ఎండోమెంట్‌ పాలసీ ప్లాన్స్‌, రిటైర్మెంట్‌ పాలసీలు ఇలా ఎన్నో రకాల ఇన్సూరెన్స్‌ పాలసీలను అందిస్తోంది. ఇక పాలసీల్లో ఒకటైన ఆధార్‌ స్తంభ్‌ పాలసీ.

ఎల్‌ఐసీ ఆధార్‌ స్తంభ్‌ పాలసీ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ఇది లో ప్రీమియం ప్లాన్‌. నెలకు 901 ఆదా చేసుకుని ఈ పాలసీతో ఇన్వెస్ట్‌ చేస్తే మీరు దాదాపు రూ.4 లక్షలు పొందే అవకాశం ఉంటుంది. ఐదేళ్ల తర్వాత లాయల్టీ అడిషన్స్‌ కూడా లభిస్తాయి. 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్యలో వయసు ఉన్న వారు ఈ పాలసీ తీసుకోవచ్చు.

ఈ ఎల్‌ఐసీ పాలసీని కనీసం రూ.75,000 బీమా మొత్తాన్ని తీసుకోవాలి. గరిష్టంగా రూ. 3,00,000 మొత్తం వరకు తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవడం వల్ల డెత్‌ బెనిఫిట్స్‌ కూడా పొందవచ్చు. పాలసీ తీసుకున్న వ్యక్తి తొలి ఐదేళ్లలోనే మరణిస్తే.. అప్పుడు పాలసీ మొత్తాన్ని నామినీకి అందజేస్తారు. అదే పాలసీదారుడు ఐదేళ్ల తర్వాత మరణిస్తే అప్పుడు నామినీకి బీమా మొత్తంతో పాటు లయల్టీ అడిషన్స్‌ కూడా అందిస్తారు.

ఉదాహరణకు చెప్పాలంటే.. 8 ఏళ్ల వయసు ఉన్న వారికి ఈ పాలసీ తీసుకుందామని భావిస్తే పాలసీ టర్మ్‌ 20 ఏళ్లు. రూ. 3 లక్షల మొత్తానికి పాలసీ తీసుకున్నాం. ఇప్పుడు తొలి ఏడాది ప్రీమియం రూ.10,541అవుతుంది. ఆరు నెలలకు రూ. 5327, మూడు నెలలకు రూ.2627, నెలకు రూ.898 అవుతుంది. అయితే మీరు పాలసీ గడువులో ప్రీమియం రూపంలో దాదాపు రూ.2 లక్షలు చెల్లిస్తారు. మీకు మెచ్యూరిటీ సమయంలో రూ. 3 లోల బీమా మొత్తం అందిస్తారు. లాయల్టీ అడిషన్ రూ.97,500. అంటే మీకు మొత్తంగా చేతికి దాదాపు రూ.4 లక్షలు వస్తాయి. 8 ఏళ్ల చిన్న పిల్లల పేరుపై ఈ పాలసీ తీసుకుంటే ఉత్తమం.

ఇవీ చదవండి :

LIC Policy Claim: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. మార్చి 31 వరకే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే..

Financial Dates: మార్చి 31వ తేదీలోగా ఈ పనులను పూర్తి చేసుకోండి.. లేదంటే ఇబ్బందుల్లో పడతారు.. అవేంటంటే..

Premiums Increase: ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమా పాలసీలపై ఎలాంటి మార్పులు చేయరాదు.. సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశం

FD Insurance: మీరు బ్యాంకులో డబ్బులు డిపాజిట్‌ చేస్తున్నారా..? దానిపై అధిక ఇన్సూరెన్స్‌ పొందాలంటే ఏం చేయాలి..?

మొక్కే కదా అనుకోకండి..! 150కి పైగా రోగాలను ఖతం చేసే బ్రహ్మాస్త్రం
మొక్కే కదా అనుకోకండి..! 150కి పైగా రోగాలను ఖతం చేసే బ్రహ్మాస్త్రం
ప్రేమ కోసం సినిమాలు వదిలేసిన హీరోయిన్.. చివరకు భర్త చేతిలో..
ప్రేమ కోసం సినిమాలు వదిలేసిన హీరోయిన్.. చివరకు భర్త చేతిలో..
అన్నం తిన్న వెంటనే టీ తాగుతున్నారా.? శరీరంలో ఏం జరుగుతుందంటే..
అన్నం తిన్న వెంటనే టీ తాగుతున్నారా.? శరీరంలో ఏం జరుగుతుందంటే..
'స్థానికుల సహకారంతోనే ఉగ్ర దాడి.. అందుకే హిందువులు టార్గెట్‌'
'స్థానికుల సహకారంతోనే ఉగ్ర దాడి.. అందుకే హిందువులు టార్గెట్‌'
బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి
బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి
ఉగ్రదాడిలో మరణించిన హీరోయిన్ తండ్రి.. కిడ్నాప్ చేసి ఏడు రోజులు ..
ఉగ్రదాడిలో మరణించిన హీరోయిన్ తండ్రి.. కిడ్నాప్ చేసి ఏడు రోజులు ..
Viral Video: పెళ్లి వేడుకలో వధూవరులు తుపాకీతో సంబరాలా?...
Viral Video: పెళ్లి వేడుకలో వధూవరులు తుపాకీతో సంబరాలా?...
కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ముక్కురాజు మాస్టర్ నంబర్ వన్‌
కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ముక్కురాజు మాస్టర్ నంబర్ వన్‌
నరమేధానికి మినీ స్విట్జర్లాండ్‌‌ ఎందుకు?
నరమేధానికి మినీ స్విట్జర్లాండ్‌‌ ఎందుకు?
సొంత కిడ్నీని వేరే స్థానంలో అమర్చిన వైద్యులు - పేషెంట్ సేఫ్
సొంత కిడ్నీని వేరే స్థానంలో అమర్చిన వైద్యులు - పేషెంట్ సేఫ్