AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Premiums Increase: ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమా పాలసీలపై ఎలాంటి మార్పులు చేయరాదు.. సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశం

Premiums Increase: ప్రస్తుతం ఉన్న బీమా పాలసీల్లో ఎలాంటి మార్పులు చేయరాదని ఇన్సూరెన్స్‌ కంపెనీలను బీమా రంగ రెగ్యులేటర్‌ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ ..

Subhash Goud
|

Updated on: Mar 19, 2021 | 7:34 AM

Share
Premiums Increase: ప్రస్తుతం ఉన్న బీమా పాలసీల్లో ఎలాంటి మార్పులు చేయరాదని ఇన్సూరెన్స్‌ కంపెనీలను బీమా రంగ రెగ్యులేటర్‌ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) ఆదేశించింది. మార్పులతో బీమా ప్రిమియంలు పెరగవచ్చని, ఇదే జరిగినట్లయితే పాలసీదారులు ఇబ్బంది పడతారని తెలిపింది. వ్యక్తిగత బీమా, ప్రయాణ బీమా కవరేజీల జోలికీ వెళ్లరాదని తెలిపింది.

1 / 6
పాలసీదారుల అంగీకారంపై స్టాండలోన్‌ ప్రీమియం రేటుతో ప్రస్తుత ప్రయోజనాలకు కొత్త వాటిని జత చేసుకోవచ్చని బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ సూచించింది. అలాగే ఆరోగ్య బీమా వ్యాపారంలో పాలసీల కోసం గత ఏడాది జూలైలో జారీ చేసిన ఏకీకృత మార్గదర్శకాలకు అనుగుణంగా స్వల్ప మార్పులు చేసుకునేలా అనుమతి ఇచ్చింది. ఇక పాలసీల లాభాలు కస్టమర్లందరికీ సులభంగా అర్థం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇన్సూరెన్స్‌ సంస్థలకు ఐఆర్డీఏఐ సూచించింది.

2 / 6
అలాగే బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 74 శాతానికి పెంచేందుకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలలో బీమా సంస్థల మూలధన అవసరాలను తీర్చడానికి ఎఫ్‌డీఐ దోహదపడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామణ్ అన్నారు.

3 / 6
ప్రజలు కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటున్న నేపథ్యంలో ఐఆర్డీఏఐ ఓ కీలక నిర్ణయం వెల్లడించింది. ఆరోగ్య బీమా ఉన్నవారు కోవిడ్‌ -19 వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత రియాక్షన్‌కు గురై ఆస్పత్రిలో చేరినట్లయితే ఆ ఖర్చులు బీమా పరిధిలోకి వస్తాయని గురువారం ప్రకటించారు.

4 / 6
ఈ నెలాఖరు వరకు మెచ్యూరిటీ క్లెయిమ్‌ డాక్యుమెంట్లను పాలసీదారులు తమ సమీప ఎల్‌ఐసీ కార్యాలయంలో సమర్పించి సెటిల్‌మెంట్‌ చేసుకోవచ్చని ఎల్‌ఐసీ పేర్కొంది. ఈ నిర్ణయం జోన్లు, డివిజన్లు, శాఖలు అనే తేడా లేకుండా వర్తిస్తుందని ఎల్‌ఐసీ స్పష్టం చేసింది.

5 / 6
ఇక దేశంలో అందరికీ ఆరోగ్య బీమాను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఆరోగ్య సంజీవని పాలసీ కవరేజీల్లో ఐఆర్డీఏఐ మార్పులు చేసింది. స్టాండర్డ్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల్లో కనీస పరిమితిని రూ.50వేలకు తగ్గించగా, గరిష్ఠ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది.

6 / 6
Follow Us
డేట్లు మార్చుకుంటున్న టాప్‌ స్టార్స్‌
డేట్లు మార్చుకుంటున్న టాప్‌ స్టార్స్‌
సూపర్ పవర్.. ఒంట్లో కొవ్వును కరిగించే అద్భుతమైన కూరగాయ..

పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఫ్యాన్స్.. లక్నో స్టేడియంలో రచ్చరచ్చ

కిచెన్‌లో ఉండే ఈ పదార్థంతో మల్లెచెట్టుకు విపరీతంగా పూలు..

వేస్ట్‌గా పడేసే ఇంజిన్ ఆయిల్​తో వంటలు..ఆయిల్ స్టవ్ ఐడియాకు ఫిదా!

మగాళ్లు.. దాన్ని లైట్ తీసుకుంటే మీ ప్రాణాలకే రిస్క్.. 30 రోజుల్లో

బ్రతికుండగానే చావు భయం.. దీన్ని జయిస్తే ఇక మీకు తిరుగులేనట్టే..

పెద్ద సినిమాల వాయిదాతో ఇండస్ట్రీకి భారీ నష్టం!

వెండితెరపై రూల్స్ మార్చేస్తున్న కొత్త ట్రెండ్

నా వయస్సు 85.. ఇప్పటికీ ఫుల్ హెల్దీ: సీనియర్ నటుడి కామెంట్స్