ఈ కారణంగా గత సంవత్సరం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేవారి సంఖ్య రెట్టింపు అయిందని అనేక సర్వేలు తేల్చాయి. లైఫ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసకోవడంలో భాగంగా టర్మ్ ఇన్సూరెన్స్, ఆ పాలసీ యొక్క ప్రయోజనాలు తెలుసుకుంటున్నారు. ఎవరికి జీవితంలో ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియని పరిస్థితి.