- Telugu News Photo Gallery Business photos Kawasaki launches new ninja zx 10r bike price and full specifications
kawasaki Ninja ZX 10r: కవాసాకి నుంచి కొత్త బైక్… ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
kawasaki Ninja ZX 10r: ప్రముఖ దిగ్గజ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ కవాసాకి తాజాగా మార్కెట్లోకి మరో కొత్త బైక్‌ను విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లు, అడ్వెంచర్ స్పోర్ట్స్ లుక్‌తో రూపొందించిన ఈ బైక్ ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.
Updated on: Mar 18, 2021 | 1:08 AM
Share

ప్రపంచంలో అత్యంత అధునాతన ద్విచక్ర వాహనాలను తయారు చేసే కంపెనీల్లో జపాన్‌కు చెందిన కవాసాకి ఒకటి.
1 / 5

ఈ దిగ్గజ కంపెనీ తాజాగా కవాసాకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ పేరుతో కొత్త బైక్‌ను లాంచ్ చేసింది.
2 / 5

సరికొత్త డిజైన్, అప్డేట్స్తో తీసుకొచ్చిన ఈ సూపర్ స్పోర్ట్స్ బైక్ ధర అక్షరాల 15 లక్షల రూపాయలు కావడం విశేషం.
3 / 5

998 సిసి, లిక్విడ్-కూల్డ్ ఇంజీన్ ( ఇన్-లైన్ 4 మోటారు) 13,200 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 203 పవర్‌ని ప్రొడ్యూస్ చేయడం ఈ బైక్ ప్రత్యేకత.
4 / 5

టిఎఫ్టి డిస్ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్, 3 పవర్ మోడ్స్ (ఫుల్,మీడియం, లో), మూడు రైడింగ్ మోడ్స్ (స్పోర్ట్ / రోడ్ /రైన్ /రైడర్ (మాన్యువల్) ఏబీఎస్, ఈ బైక్ అధనపు ఆకర్షణలు.
5 / 5
Related Photo Gallery
బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? నష్టపోయే ప్రమాదం ఉంది!
ఫస్ట్ టైమ్‌లో FD చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి!
లోన్ ముందే తీర్చేసినా కూడా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?
ఓటీటీలోకి వచ్చేసిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్..
ఏజెంట్ మాటలు నమ్మి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?
మహిళల విషయంలో గొప్పగా ఆలోచించిన కంపెనీ!
ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వయ్యారి
చిన్న ట్రిక్.. వేయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టిక్కెట్‌ను కన్ఫామ్!
చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి.. తప్పక తెలుసుకోండి..
మసూద బ్యూటీ మాములుగా లేదుగా..
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




