Fact Check: ఆధార్‌ కార్డు ద్వారా వ్యక్తి ఆర్థిక విషయాలు ట్రాక్‌ చేయవచ్చు.. ఇందులో నిజమెంత..? ఇదిగో క్లారిటీ

Fact Check: నేటి కాలంలో ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రంగా మారింది. ఆధార్ కార్డ్ అవసరం లేని ముఖ్యమైన పని అంటూ ఏదీ లేదు. ఇది ఆర్థిక పని నుండి ఐడీ ఫ్రూప్‌గా..

Fact Check: ఆధార్‌ కార్డు ద్వారా వ్యక్తి ఆర్థిక విషయాలు ట్రాక్‌ చేయవచ్చు.. ఇందులో నిజమెంత..? ఇదిగో క్లారిటీ
Aadhaar Card
Follow us
Subhash Goud

|

Updated on: Sep 14, 2022 | 9:37 PM

Fact Check: నేటి కాలంలో ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రంగా మారింది. ఆధార్ కార్డ్ అవసరం లేని ముఖ్యమైన పని అంటూ ఏదీ లేదు. ఇది ఆర్థిక పని నుండి ఐడీ ఫ్రూప్‌గా ఉపయోగించబడుతుంది. బ్యాంకులో ఖాతా తెరవడం నుంచి పాన్ కార్డు, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ లు దాఖలు చేసే వరకు ప్రతి పనికి వినియోగిస్తున్నారు. ఇది కాకుండా రైలు, విమానంలో ప్రయాణించేటప్పుడు ఆధార్ కార్డ్ అవసరం. ప్రభుత్వ సంస్థ UIDAI దేశంలోని ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డును తయారు చేయడానికి పని చేస్తుంది.

ఆధార్ పెరుగుతున్న యుటిలిటీ కారణంగా UIDAI వ్యక్తులు ఆధార్‌లో పేరు, లింగం, పుట్టిన తేదీ, బయోమెట్రిక్ మొదలైన సమాచారాన్ని నవీకరించడానికి అనుమతిస్తుంది. ఆధార్ అవసరం పెరగడంతో పాటు దానికి సంబంధించిన తప్పుడు వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ఆధార్‌కు సంబంధించిన ఏదైనా అపోహను తొలగించడానికి యూఐడీఏఐ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో దానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకుంది. ఈ రోజుల్లో ఆధార్ నంబర్ ద్వారా ఎవరైనా ఎవరి ఆర్థిక కార్యకలాపాలను ట్రాక్ చేయవచ్చని సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో ఆధార్ నంబర్ ద్వారా ఆర్థిక కార్యకలాపాలను ట్రాక్ చేస్తున్నారనే వాదనపై UIDAI ట్వీట్‌ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వార్తలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని యూఐడీఏఐ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్వీట్ చేసింది. UIDAI ఏ నివాసి ఆర్థిక సమాచారం లేదా డేటాను కలిగి ఉండదు. ఆధార్ నంబర్ ద్వారా ఎలాంటి ఆర్థిక సమాచారాన్ని పొందలేరు. ఇలాంటి ఫేక్‌ సమాచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయని, వాటిని నమ్మి మోసపోవద్దని ఫ్యాక్ట్‌ చెక్‌ ద్వారా వెల్లడించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..