Traffic Jam In Delhi: ఢిల్లీలో ట్రాఫిక్ జామ్… పలుచోట్ల ఆంక్షలు… సరిహద్దు మార్గాల మూసివేత
దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో...
దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. అక్షర్ ధామ్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే సరిహద్దు మార్గాలను మూసివేశారు. దీంతో ఐటీఓ యమునా బ్రిడ్జిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అంతేకాకుండా వివిధ మార్గాల్లో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
Also Read:
బడ్జెట్ లైవ్ ఇక్కడ వీక్షించండి: https://tv9telugu.com/live-tv