Budget 2021: సీతమ్మ పద్దు… వడ్డింపా..? వాతా..? కొత్త పథకాలేవైనా పట్టాలెక్కుతాయా…?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టడంపై ప్రధానంగా...

Budget 2021: సీతమ్మ పద్దు... వడ్డింపా..? వాతా..? కొత్త పథకాలేవైనా పట్టాలెక్కుతాయా...?
Follow us

| Edited By:

Updated on: Feb 01, 2021 | 10:38 AM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టడంపై ప్రధానంగా దృష్టిసారించనున్నారు. వైద్యారోగ్యం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధికి బడ్జెట్‌లో సింహభాగం నిధులు కేటాయించే అవకాశం ఉన్నది. గత బడ్జెట్ మాదిరిగానే రక్షణ రంగానికి భారీగానే కేటాయింపులు కేటాయించనున్నారు. 30 అంశాలపై నిర్మల తన బడ్జెట్‌లో ప్రకటన చేసే అవకాశం ఉన్నదని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.

అంచనాలు నిజమవుతాయా..?

ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.50 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచవచ్చనే వాదన వినిపిస్తోంది. పాత పన్ను చట్టం ప్రకారం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆదాయానికి విధిస్తున్న 20% పన్నులో కొంత వరకు తగ్గింపు ఉండే అవకాశం. పెట్రోలు, డీజిల్‌ ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకం తగ్గించవచ్చనే సమాచారం. కొన్ని వ్యాపార కార్యకలాపాలపై కరోనా సెస్‌ విధించే అవకాశాలున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ నిధి రు.6వేల నుంచి రూ.10వేలకు పెంచే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కిసాన్‌ రైలు, కిసాన్‌ విమాన సేవ పరిధిని పెంచే అవకాశం ఉంది. వ్యవసాయ ఎగుమతులను పెంచడానికి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఏపీఎంసీ మార్కెట్‌ ఆధునీకరణకు ప్రత్యేక నిధులు కేటాయింపుపై బడ్జెట్‌లో ప్రస్తావించే అవకాశం ఉంది. దానితో పాటు వ్యవసాయ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కల్పిస్తూ ప్రకటన చేయొచ్చు. పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల ఉత్పత్తిపై ప్రోత్సాహక ప్యాకేజీని ప్రకటించే అవకాశం.

ప్రోత్సహకాలు… భరోసా…

సీతమ్మ ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో తయారీ రంగానికి ప్రోత్సహకాలు లభించనున్నాయి. దానితో పాటు సగటు భారతీయుడి జీవన ప్రమాణాలు మెరుగయ్యేందుకు సంక్షేమ పథకాలు తీసుకురానున్నారు. దానిలో భాగంగా దేశంలోని ప్రతి పౌరుడికి వైద్య బీమా కల్పించే ప్రతిపాదన ఉంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా మూడు వైద్య పరిశోధనా సంస్థలు ఏర్పాటుకు ప్రకటన చేసే అవకాశాలున్నాయి. దేశాన్ని తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు ప్రోత్సహకాలు లభించనున్నాయి. బ్యాంకింగ్‌ రంగ పునరుద్ధరణ కోసం, రుణాల సామర్థ్యాన్ని పెంపునకు చర్యలు ఉండనున్నాయి.

Also Read: Budget in Telugu 2021 LIVE: నేడే కేంద్ర ఆర్థిక బడ్జెట్.. అన్ని రంగాలను సొంతకాళ్లపై నిలబడేలా చేయడమే టార్గెట్

బడ్జెట్ లైవ్ ఇక్కడ వీక్షించండి: https://tv9telugu.com/live-tv

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌..పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పేకు కష్టాలేనా?
వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌..పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పేకు కష్టాలేనా?
రంగుల కేళి.. హోలీ పండుగ ఎలా వచ్చిందో తెలుసా?
రంగుల కేళి.. హోలీ పండుగ ఎలా వచ్చిందో తెలుసా?
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
కోల్‌కతా కెప్టెన్‌గా రోహిత్.. ముంబైకి ఇచ్చిపడేసిన హిట్‌మ్యాన్?
కోల్‌కతా కెప్టెన్‌గా రోహిత్.. ముంబైకి ఇచ్చిపడేసిన హిట్‌మ్యాన్?
తగ్గని అత్తగారి కోపం.. సస్పెన్స్‌లో రాజ్ నిర్ణయం.. కావ్య భయం..
తగ్గని అత్తగారి కోపం.. సస్పెన్స్‌లో రాజ్ నిర్ణయం.. కావ్య భయం..
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి: హరీశ్ రావు
అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి: హరీశ్ రావు
ఇది అస్సలు తల్లి కాదు రాక్షసి.. బాయ్‌ఫ్రెండ్‌తో కూతురు ఏకాంతంగా.!
ఇది అస్సలు తల్లి కాదు రాక్షసి.. బాయ్‌ఫ్రెండ్‌తో కూతురు ఏకాంతంగా.!
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.
ఇంట్లోకి చొరబడ్డ సింహం.. కుక్కపై దాడి చేసి చివరకు ఏం చేసిందంటే!
ఇంట్లోకి చొరబడ్డ సింహం.. కుక్కపై దాడి చేసి చివరకు ఏం చేసిందంటే!
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.
ఫోన్ కోసం చంపేశారు.! విదేశీ మహిళ హత్య.. అదుపులో నిందితులు.
ఫోన్ కోసం చంపేశారు.! విదేశీ మహిళ హత్య.. అదుపులో నిందితులు.
తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి హెన్నా అవసరం లేదు.. ఈ ఒక్కటి చాలు
తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి హెన్నా అవసరం లేదు.. ఈ ఒక్కటి చాలు
ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగండి.. దీని లాభాలు చూస్తే షాకవుతారు.!
ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగండి.. దీని లాభాలు చూస్తే షాకవుతారు.!
ఎలక్షన్ కోడ్ వస్తే ఏం చెయ్యచ్చు.. ఏం చెయ్యకూడదు.!
ఎలక్షన్ కోడ్ వస్తే ఏం చెయ్యచ్చు.. ఏం చెయ్యకూడదు.!
దోసెలో 8 బొద్దింకలను చూసి మహిళ ఫ్యూజులు ఔట్‌.! బొద్దింకల దోసనా.?
దోసెలో 8 బొద్దింకలను చూసి మహిళ ఫ్యూజులు ఔట్‌.! బొద్దింకల దోసనా.?
బుట్టబొమ్మ ఈజ్ బ్యాక్.. సమంత ప్లేస్‌ను కొట్టేసిందిగా..!
బుట్టబొమ్మ ఈజ్ బ్యాక్.. సమంత ప్లేస్‌ను కొట్టేసిందిగా..!
బంగ్లా నౌకలో సముద్రపు దొంగల బీభత్సం.! నిఘా పెట్టిన భారత యుద్ధ నౌక
బంగ్లా నౌకలో సముద్రపు దొంగల బీభత్సం.! నిఘా పెట్టిన భారత యుద్ధ నౌక