AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 5PM

భారీ మెనూతో మోదీ డిన్నర్..జిన్‌పింగ్ టేస్ట్ చేయబోతున్న వంటకాలు ఇవే..? చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ శుక్రవారం చెన్నై చేరుకున్నారు. ఆయనకు వీనుల విందైన సంగీతం, కనువిందు చేసే నృత్యాలతో ఘనంగా భారతదేశం స్వాగతం పలికింది. జిన్‌పింగ్ కళాకారులను అత్యంత సమీపం నుంచి చూస్తూ

టాప్ 10 న్యూస్ @ 5PM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 11, 2025 | 1:03 PM

Share

1. భారీ మెనూతో మోదీ డిన్నర్..జిన్‌పింగ్ టేస్ట్ చేయబోతున్న వంటకాలు ఇవే..?

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ శుక్రవారం చెన్నై చేరుకున్నారు. ఆయనకు వీనుల విందైన సంగీతం, కనువిందు చేసే నృత్యాలతో ఘనంగా భారతదేశం స్వాగతం పలికింది. జిన్‌పింగ్ కళాకారులను అత్యంత సమీపం నుంచి చూస్తూ.. Read More

2.“దాదా సాహెబ్ పాల్కే” అవార్డు.. వరించిన వ్యక్తులు వీరే..!

సినిమా ఇండస్ట్రీలో ఎన్ని అవార్డులు ఉన్నా.. దాదా సాహెబ్ పాల్కే అవార్డు మాత్రం ఎంతో ప్రత్యేకం. భారతీయ చలన చరిత్రకు మూలపురుషుడు అయిన దాదా సాహెబ్ పాల్కే అవార్డు పేరుతో ఇచ్చే ఈ అవార్డు అమితాబ్ బచ్చన్‌ను.. Read More

3.ఇథియోపియా ప్రధానికి నోబెల్ శాంతి బహుమతి.. ఎందుకంటే..?

ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతిని పురస్కార కమిటీ ప్రకటించింది. 2019 ఏడాదికి గానూ ఇథియోపియా దేశ ప్రధాని అబీ అహ్మద్‌ అలీని వరించింది. ఈ నోబెల్‌ శాంతి పురస్కారాన్ని అబీ అహ్మద్‌కు అందజేస్తున్నట్లు.. Read More

4.చెన్నైలో జిన్ పింగ్.. ఇమ్రాన్ ఏం చేశాడంటే..?

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌లో కాలుమోపిన నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ పరిణామాలపై మీడియా కవరేజ్‌ సవ్యంగా.. Read More

5.గ్యాస్ట్రిక్ సమస్యకు… అద్భుతమైన వంటింటి చిట్కాలు!

గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలైతే చాలు.. మరెన్నో సమస్యలు చుట్టుముడతాయి. ఈ సమస్య కారణంగా ఏదైనా తినాలన్నా భయమే. అలాంటప్పుడు కొన్ని ఇంటిచిట్కాల ద్వారా ఈ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యకు.. Read More

6.అమ్మా.. నేను వార్తలు చదువుతా.. లైవ్‌లోకి బుడ్డోడి ఎంట్రీ

సీరియస్‌గా ఓ న్యూస్ ప్రజెంటర్ వార్తలు చదువుతుండగా.. మధ్యలో ఆమె తనయుడు స్టూడియోలోకి ఎంట్రీ ఇచ్చాడు. తన తల్లి లైవ్‌లో కనిపిస్తోందని తెలియని ఆ బుడ్డోడు.. అమ్మతో ముచ్చట్లు పెట్టాలని చూశాడు. దీంతో ఏమీ చేయలో.. Read More

7.ఇండిగో విమానంలో జర్మన్ హల్ చల్

గోవా నుండి డిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం లో జర్మనీ దేశానికి చెందిన ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. విమానం బాత్రూంలో ఇతను బట్టలు విప్పుకొని పడి ఉండటం గమనించిన ఇండిగో విమాన సిబ్బంది.. వెంటనే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో.. Read More

8.ఆ కోతికి ఉన్న తెలివి కూడా మనకు లేదా..! వీడియో వైరల్

ఏదైనా అల్లరి పనులు చేస్తే కోతి చేష్టలంటూ సంభోదిస్తారు గానీ.. కనీసం వాటికి ఉన్న తెలివి కూడా మనకు లేకుండా పోతోంది. మనుషులు తమ చేష్టలతో భూమిపై కాలుష్యాన్ని పెంచుతూ పర్యావరణాన్ని చెడగొడుతుంటే.. Read More

9.ఫార్మాట్‌తో పనిలేదు..వారిద్దరూ గ్రౌండ్‌లోకి దిగితే ఉగ్రరూపమే అంటున్న గంభీర్..

టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మపై..  మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవలే  టెస్టుల్లో ఓపెనర్‌గా ప్రమోషన్ తెచ్చుకొన్న హిట్ మ్యాన్.. తొలి టెస్టులోనే రెండు సెంచరీలతో అదరహో.. Read More

10.రెండో టెస్ట్‌లో కోహ్లీ డబుల్ సెంచరీ!

విరాట్ కోహ్లీ మరోసారి తన సత్తా చాటాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (200; 295 బంతుల్లో 28X4) ద్విశతకంతో కదం తొక్కాడు. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 273/3తో శుక్రవారం రెండో రోజు.. Read More