లఖింపూర్ బీజేపీ ఎమ్మెల్యేపై కాల్పులు

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ నియోజవర్గం బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. పార్టీ కార్యాలయం వద్ద హోలీ వేడుకలు జరుగుతుండగా కారులో వచ్చిన వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో యేగేష్ వర్మ కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

లఖింపూర్ బీజేపీ ఎమ్మెల్యేపై కాల్పులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 21, 2019 | 6:21 PM