Bigg Boss 4: బీబీ స్టార్ అవార్డ్స్‌.. ఎవరెవరికి ఏ అవార్డు వచ్చిందంటే

బిగ్‌బాస్‌ 4లో శనివారం నాటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులు తెరకెక్కించిన ప్రేమ మొదలైంది ప్రీమియర్ వేశారు. ఆ తరువాత ఆ మూవీ

Bigg Boss 4: బీబీ స్టార్ అవార్డ్స్‌.. ఎవరెవరికి ఏ అవార్డు వచ్చిందంటే
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 25, 2020 | 7:56 AM

BB star Awards: బిగ్‌బాస్‌ 4లో శనివారం నాటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులు తెరకెక్కించిన ప్రేమ మొదలైంది ప్రీమియర్ వేశారు. ఆ తరువాత ఆ మూవీ టీమ్‌కి బిగ్‌బాస్‌ స్టార్ అవార్డ్స్‌ అందజేశారు. ఈ కార్యక్రమానికి లాస్య, సొహైల్‌లు విజేతలను ప్రకటించారు.

అవార్డు వివరాలివే: ఉత్తమ నటుడు: అవినాష్‌ రాకింగ్ డీఓపీ: నోయల్‌ ఉత్తమ అప్‌కమింగ్‌ డైరెక్టర్‌: అభిజీత్‌ ఉత్తమ బాడీ విలన్‌: మెహబూబ్‌ ఆల్ గల్స్ హాట్ టోంబ్: అఖిల్ ఉత్తమ స్టైలిస్ట్‌: లాస్య మిర్చి అవార్డు: అరియానా డ్రీమ్ గర్ల్‌: మోనాల్‌ ఔట్‌స్టాండింగ్ కొరియోగ్రాఫర్: అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఐటమ్ రాజా – సొహైల్‌ ఐటమ్ రాణి – హారిక జ్యూరీస్ స్మార్ట్ అవార్డ్ – దివి.

Read More:

Bigg Boss 4: నాగ్‌ లేకుండా వారాంతం షో.. ‘ప్రేమ మొదలైంది’ మూవీ అదిరిపోయింది

ఘోరం: ఇంటిమిద్దె కూలి ఐదుగురు దుర్మరణం