Astro Tips: తన రాశిని మార్చుకోనున్న శుక్రుడు.. ఈ నాలుగు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..

ఆగస్ట్ నెలలో మొత్తం 4 గ్రహాలు తమ రాశులను మార్చుకోనున్నాయి. ఈ గ్రహాల గమనం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. శుక్రుడు ఎల్లప్పుడూ మేలు చేస్తాడు. శుక్రుని సంచారము శుభ యోగాలు కలుగుతాయి. ప్రతి 45 రోజులకు శుక్రుడు తన రాశిని మార్చుకోనున్నాడు. ఇలా శుక్రుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారినప్పుడు కొన్ని రాశుల వారికి అదృష్టం కలుగుతుంది.

Astro Tips: తన రాశిని మార్చుకోనున్న శుక్రుడు.. ఈ నాలుగు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
Venus Astro Tips
Follow us
Surya Kala

|

Updated on: Aug 03, 2023 | 6:39 AM

నవ గ్రహాలు నిర్దేశించిన సమయంలో తమ గమనాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలో పలు గ్రహాల సంచారం ఉంది. వీటిలో సంపదలకు అధిపతి అయిన శుక్రుని సంచారంతో అనేక మందికి  ప్రయోజనం చేకూరనుంది. ఆగస్ట్ నెలలో మొత్తం 4 గ్రహాలు తమ రాశులను మార్చుకోనున్నాయి. ఈ గ్రహాల గమనం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. శుక్రుడు ఎల్లప్పుడూ మేలు చేస్తాడు. శుక్రుని సంచారము శుభ యోగాలు కలుగుతాయి. ప్రతి 45 రోజులకు శుక్రుడు తన రాశిని మార్చుకోనున్నాడు. ఇలా శుక్రుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారినప్పుడు కొన్ని రాశుల వారికి అదృష్టం కలుగుతుంది. అంతేకాదు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఈ శుక్ర సంచారము వలన ఏ రాశుల వారికి అదృష్టము కలుగుతుందో ఈ రోజు తెలుసుకుందాం..

కన్య రాశి: కన్యారాశి వారికి శుక్రుని సంచారం వలన పట్టిందల్లా బంగారమే.. చాలా బాగుంటుంది. అపారమైన సంపదను సంపాదించే అవకాశం ఉంది. ఈ సమయంలో కొత్తగా వ్యాపారం మొదలు పెడితే.. సక్సెస్ మీ సొంతం. చేపట్టిన పనిలో విజయాన్ని సొంతం చేసుకుంటారు. భవిష్యత్తులో మంచి లాభాలు కూడా వస్తాయి.

ధనుస్సు రాశి: శుక్రుని ఈ రాశి మార్పు ధనురాశి వారికి మంచి లాభాలను కలిగిస్తుంది. కష్టాల నుండి ఉపశమనం పొందుతారు. మీ ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. చేపట్టిన అన్ని పనుల్లో గొప్ప విజయాన్ని పొందుతారు.

ఇవి కూడా చదవండి

మకర రాశి: శుక్రుని సంచారం మకరరాశి వారికి ధైర్యాన్ని పెంచుతుంది. విదేశాలకు సంబంధించిన వ్యాపారంలో విజయం మరియు మంచి ఆర్థిక లాభం. అంతేకాకుండా ఇంట్లో ఆనందం కూడా పెరుగుతుంది.

మేష రాశి : మేషరాశి వారు శుక్రుని సంచారం వల్ల వృత్తిలో పురోగతి సాధిస్తారు. ఆర్థికంగా కూడా లాభపడతారు. మీ సంపదను పెంచుకోవడానికి వాహనాలు, ఆస్తిని కొనుగోలు చేయడానికి కూడా ఇది అనువైన సమయం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?