Lord Shaniswara: మే 12 నక్షత్రం మార్చుకోనున్న శనీశ్వరుడు.. ఈ 3 రాశుల జీవితాల్లో ధనలక్ష్మి తాండవమే..

ఎవరి జాతకంలో శనీశ్వరుడు శుభాస్థానంలో ఉంటాడో వారికి సుఖ సంపదలు, ఆనందానికి గౌరవానికి ఎటువంటి లోటు ఉండదు. ఈ నేపధ్యంలో రేపు శని సంచారంతో కొన్ని రాశుల వారికీ అదృష్టాన్ని తెస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు విపరీతమైన ధన లాభాలను పొందుతారు. కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు ఆర్ధికంగా లాభాలు పెరిగి ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. శనీశ్వరుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు.. రేపు నక్షత్ర సంచారం చేయనున్నాడు.. ఈ సంచార ప్రభావం ఆగస్టు 18 వ తేదీ వరకూ కొనసాగనుంది.

Lord Shaniswara: మే 12 నక్షత్రం మార్చుకోనున్న శనీశ్వరుడు.. ఈ 3 రాశుల జీవితాల్లో ధనలక్ష్మి తాండవమే..
Lord Shaniswra
Follow us
Surya Kala

|

Updated on: May 11, 2024 | 6:55 AM

జ్యోతిష్య శాస్త్రంలో వ్యక్తి జాతకంలో మంచి చెడులపై గ్రహాలు, రాశుల ప్రభావం గురించి విశదీకరించారు. నవ గ్రహాలు తమ రాశులను, నక్షత్రాలను మార్చుకునే సమయంలో కొన్ని రాశులకు శుభాలను, కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు అశుభ ఫలితాలను అందిస్తాయి. ఈ నేపధ్యంలో నవగ్రహాల్లో న్యాయాధిపతి శనీశ్వరుడు ఆదివారం (మే 12వ తేదీన) నక్షత్ర సంచారం చేస్తున్నాడు. శనీశ్వరుడు కర్మలను బట్టి శుభ, అశుభ ఫలితాలను అందిస్తాడు. ఎవరి జాతకంలో శనీశ్వరుడు శుభాస్థానంలో ఉంటాడో వారికి సుఖ సంపదలు, ఆనందానికి గౌరవానికి ఎటువంటి లోటు ఉండదు. ఈ నేపధ్యంలో రేపు శని సంచారంతో కొన్ని రాశుల వారికీ అదృష్టాన్ని తెస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు విపరీతమైన ధన లాభాలను పొందుతారు. కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు ఆర్ధికంగా లాభాలు పెరిగి ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. శనీశ్వరుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు.. రేపు నక్షత్ర సంచారం చేయనున్నాడు.. ఈ సంచార ప్రభావం ఆగస్టు 18 వ తేదీ వరకూ కొనసాగనుంది. దీంతో రేపటి నుంచి శనీశ్వరుడు అనుగ్రహంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో శుభ ఘడియలు మొదలు కానున్నాయి. ఆ నక్షత్రాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

మేషరాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు శనీశ్వరుడు నక్షత్ర సంచారం కారణంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎప్పటి నుంచో రాని బాకీలు వసూలు అవుతాయి. సంపాదన పెరుగుతుంది. ఆస్తుల విలువ పెరిగే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం, కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.

కన్యా రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి మంచి గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నవారు సుభవార్త వింటారు. స్నేహితులతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆనందం రెట్టింపు అవుతుంది.

ఇవి కూడా చదవండి

కుంభ రాశి: ఈ రాశికి శనీశ్వరుడు అధినేత. ఈ కనుక శనిశ్వర ప్రభావం ప్రత్యక్షమైన ప్రభావం పడుతుంది. ఆకస్మికంగా ధన లాభం కలుగుతుంది. వైవాహిక సమస్యలు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగ ప్రయత్నలు ఫలిస్తాయి. చేపట్టిన పనుల్లో ఏర్పడుతున్న ఆటంకాలు తొలగి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులకు అనుకూల సమయం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?