Horoscope Today: శుక్రవారం రాశిఫలాలు.. ఈరోజు నూతన వస్తు, బట్టలు కొనుగోలు చేసే అవకాశం..

తమకు ఎలా ఉంటుందో అంటూ వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూన్ 17వ తేదీ )శుక్రవారం రోజు రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

Horoscope Today: శుక్రవారం రాశిఫలాలు.. ఈరోజు నూతన వస్తు, బట్టలు కొనుగోలు చేసే అవకాశం..
Horoscope
Follow us
Surya Kala

|

Updated on: Jun 17, 2022 | 6:26 AM

Horoscope Today (17-06-2022): రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా , ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా, శుభకార్యాలు చేపట్టాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఎలా ఉంటుందో అంటూ వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూన్ 17వ  తేదీ )శుక్రవారం రోజు  రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు ప్రణాళిక ప్రకారం సహనం కోల్పోకుండా పనులను నిదానంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మానసికంగా ధృఢంగా ఉంటారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. శత్రువుల విషయంలో ఆవేశం, తొందర పాటు పడకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. ముఖమైన పనులలో ఇతరుల సాయం అందుతుంది.  వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు  నూతన వస్తువులు, నగలు కొనుగోలు అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహాయసహకారాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల సాయం అందుతుంది. చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి శుభకాలం. ముఖ్యమైన నిర్ణయాలను ప్రశాంతంగా ఆలోచించి తీసుకోవాలి. చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితం అందుతుంది. శుభవార్త వింటారు. మానసికంగా సంతోషంగా గడుపుతారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు అనవసర వ్యయం చేయాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారం, ఉపాధి రంగాల్లోని వారు ఓర్పు, పట్టుదలతో పనిచేయాల్సి ఉంటుంది. బంధు, మిత్రులతో వాదనలకు దూరంగా ఉండడం మేలు.  కుటుంబ సభ్యులతో విబేధాలు వచ్చే అవకాశం ఉంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి బంధు, మిత్రుల సహాయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోని వారు అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. చేపట్టే పనిలో అనుకూల ఫలితాలు లభిస్తాయి.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు ఆర్థికంగా శుభఫలితాలను అందుకుంటారు. కీలక విషయాల్లో ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. గోమాత సేవ వలన మానసికంగా సంతోషంగా ఉంటారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు మానసిక ధైర్యంతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. ఇష్టమైన వ్యక్తులతో విందు ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండడం మేలు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు మానసికంగా సంతోషంగా ఉంటారు.  బంధు, మిత్రులతో విందు, వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలోని వారు శుభఫలితాలు అందుకుంటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శుభవార్తను వింటారు. భవిష్యత్తు ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సిఉంటుంది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు మానసికంగా దృఢంగా ముఖ్యమైన విషయాల్లో తగిన ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని అవసరానికి తగిన సాయం అందుకుంటారు. కీలక విషయాల్లో  అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?