Horoscope Today: ఈ రాశివారికి అన్నింటా కష్టాలే.. బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.!
కొంతమందికి జోతిష్యం, రాశిఫలాలపై నమ్మకం ఉంటుంది. వారు ఏం చేసినా.? ఏదైనా పనికి శ్రీకారం చుట్టాలన్నా శుభముహూర్తాన్ని ఎంచుకుంటారు...
మేషం:
చేపట్టిన పనుల్లో ఆటంకాలు. బంధువులతో తగాదాలు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో అవాంతరాలు, అనారోగ్య సూచనలు
వృషభం:
ఆర్ధిక వ్యవహారాలు కుదుటపడతాయి, కుటుంబంలో సంతోషం, ప్రతీ పనిలోనూ విజయం, ఉద్యోగాలు, వ్యాపారాల్లో సత్ఫలితాలు.
మిథునం:
ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్యం, వ్యక్తిగతంగా, ఉద్యోగపరంగా చికాకులు, వ్యవహారాలు నిరాశజనకంగా ఉంటాయి.
కర్కాటకం:
ఈ రాశివారికి ఈరోజు అమోఘంగా ఉంది. ప్రతీ పనిలోనూ విజయం, సంఘంలో గౌరవం, ఆస్తి లాభం, వ్యాపారులకు, ఉద్యోగులకు శుభవార్తలు
సింహం:
స్నేహితుల సహాయసహకారాలు, వాహనయోగం, ఉద్యోగాలు, వ్యాపారాల్లో చికాకులు
కన్య:
ఆకస్మిక ప్రయాణాలు, రుణాలు చేస్తారు, కుటుంబంలో సమస్యలు, ఉద్యోగాల్లో అవాంతరాలు
తుల:
ఆకస్మిక ప్రయాణాలు, అనుకోని ఖర్చులు, అనారోగ్యం, ముఖ్యమైన నిర్ణయాల్లో మార్పులు, స్నేహితులతో విబేధాలు
వృశ్చికం:
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అన్నింటా ఆశాజనకంగా ఫలితాలు ఉంటాయి. వాహనయోగం, కీలక నిర్ణయాలు తీసుకుంటారు
ధనుస్సు:
ఆర్ధికంగా వృద్ది, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు
మకరం:
వృత్తి, ఉద్యోగాల్లో చికాకులు, చిన్ననాటి స్నేహితులను కలుస్తారు, శారీరక శ్రమ, పనులు మందగిస్తాయి, అనుకోని ఖర్చులు
కుంభం:
ఆకస్మిక ప్రయాణాలు, ఆర్ధిక ఇబ్బందులు, పనులు ఆలస్యం, బంధుమిత్రుల నుంచి ఒత్తిడి
మీనం:
శుభవార్తలు వింటారు, ఆకస్మిక ధనలాభం, వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలు, ప్రముఖులతో పరిచయం
Also Read:
భర్త వింత అలవాటు.. రోజుకు 4 గంటలు టాయిలెట్‌లోనే.. కారణం తెలిసి భార్య షాక్.!
కుక్కను పట్టి నీళ్లలోకి లాగేసిన మొసలి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఈ చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. అబ్బాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్.. గుర్తుపట్టారా!